బోట్ కంపెనీ తాజాగా వేలికి ధరించే ఒక రింగ్‌ను తీసుకొచ్చింది. బోట్ నుంచి వచ్చిన తొలి స్మార్ట్ రింగ్ ఇదే కావడం విశేషం. ఈ స్మార్ట్ రింగ్‌ను మెటల్, సిరామిక్ మెటీరియల్‌ను కలిపి డిజైన్ చేసింది. చూడ్డానికి సాధారణ రింగ్‌లా కనిపించే ఈ స్మార్ట్ రింగ్ మీ హెల్త్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను రికార్డ్ చేస్తుంది. అలాగే రోజువారీ ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేస్తుంది. ఒక్కరోజులో ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయి లాంటి వివరాలను రికార్డ్ చేస్తుంది. ఈ స్మార్ట్ రింగ్‌ను స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకొని డేటా పొందొచ్చు. అలాగే స్మార్ట్ వాచ్‌లో ఉండే.. హార్ట్ రేట్ సెన్సార్, ఎస్‌పీఓ2 సెన్సార్, స్లీప్ ట్రాకర్, మహిళల కోసం ప్రత్యేకంగా పీరియడ్ ట్రాకర్ వంటి ఫీచర్లు సైతం ఉంటాయి. ఈ స్మార్ట్ రింగ్‌కు టచ్ కంట్రోలింగ్‌ను కూడా ఇవ్వనున్నారు. వాటర్ రెసిస్టెంట్ కోసం 5ATM రేటింగ్‌ను ఇచ్చారు. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ స్మార్ట్ రింగ్ ధరకు సంబంధఙంచి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. https://t.me/offerbazaramzon
Search This Blog
Saturday, July 22, 2023
బోట్ స్మార్ట్ రింగ్ !
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment