టాటా స్ట్రైడర్ కంపెనీ మార్కెట్లోకి కొత్త ఎలక్టిక్ సైకిల్ ను విడుదల చేసింది. జీటా ప్లస్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ఈ సైకిల్ ధర 26,995 రూ నుంచి ప్రారంభం అవుతోంది. అి కూడా కొంతకాలమే అని చెబుతోంది కంపెనీ. ఈ ధర లాంచింగ్ ఆఫర్ లో వస్తోంది. తరువాత దాని రేటు పెరుగుతుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత దీని ధర 6వేలు పెరిగిన 32,995 రూపాయలవుతుంది. ఈ సైకిల్ ను టాటా స్ట్రైడర్ అధికారిక వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చును. దీనిలో 250W BLDC మోటార్ ను వినియోగించారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది పనిచేస్తుంది. ఇందులో 36V-6Ah బ్యాటరీ ప్యాక్ ఫిక్స్ చేశారు. జీటా ప్లస్ సైకిల్ 216WH పవర్ అవుట్ పుట్ ఇస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 30 కిలోమీటర్లు ప్రయాణించవచ్చును. దీని వేగం గంటకు 25 కి.మీ. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కు డ్యూయల్ బ్రేక్ లు ఉంటాయి. https://t.me/offerbazaramzon
Search This Blog
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment