Ad Code

టాటా ప్లే హెచ్‌డీ డీటీహెచ్ పై ఆఫర్ !


టాటా ప్లే ఇండియా హెచ్‌డీ డీటీహెచ్ కనెక్షన్ తీసుకోవాలంటే  రూ. 3,999 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు కేవలం రూ. 1899కే టాటా ప్లే హెచ్‌డీ డీటీహెచ్ కనెక్షన్ పొందొచ్చు. ఇంకా ఆరు నెలల వరకు ఉచితంగానే టీవీ చూడొచ్చు. దీనితోపాటు  ఉచిత ఇన్‌స్టాలేషన్ సదుపాయం పొందొచ్చు. టాటా ప్లే  ఫ్లిప్‌కార్ట్ వేదికగా ఈ ఆఫర్ వివరాలను వెల్లడించింది. ఈ ఆఫర్ ఎంపిక చేసిన ప్రాంతాలకే వర్తించొచ్చు.అందువల్ల మీకు దగ్గరిలోని టాటా ప్లే డీలర్ వద్దకు వెళ్లి ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. టాటా ప్లే డీటీహెచ్ కనెక్షన్ తీసుకోవడం వల్ల మొబైల్‌లో కూడా మీరు లైవ్ టీవీ చూడొచ్చు. కనెక్షన్‌లో భాగంగా మీకు కంపెనీ కొత్త డిష్ యాంటినా, హెచ్‌డీ సెటప్ బాక్స్, పది మీటర్ల కేబుల్ వంటివి అందిస్తుంది. ఇంకా యూనివర్సల్ రిమోట్ వస్తుంది. ఏడాది యాన్వల్ సర్వీస్ కమిట్‌మెంట్ బెనిఫిట్ ఉంది. ఎప్పుడైనా ఛానల్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే డ్రాప్ చేయొచ్చు. డాల్బే డిజిటల్ సౌండ్ ఫీచర్ కూడా ఉంది. ఆఫర్ డీల్ గురించి పూర్తిగా తెలుసుకోండి. తర్వాతనే డీటీహెచ్ కనెక్షన్ బుక్ చేసుకోండి. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu