Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Sunday, August 13, 2023

జియో ఇండిపెండెన్స్ డే 2,999 ప్లాన్స్ !


రిలయన్స్ జియో ఇండిపెండెన్స్ డే 2023 ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ధర 2,999 ఉన్నది ఈ ప్లాన్ ద్వారా కాలింగ్ మరియు డేటా లాభాలను కూడా పొందవచ్చు. ఫుడ్ డెలివరీ సర్వీసులు ట్రావెల్ తదితర ఆన్లైన్ షాపింగ్ కూడా డిస్కౌంట్ కూడా అందిస్తుంది. జియో ఇండిపెండెన్స్ డే ప్లాన్ ద్వారా లభించే లాభాలు ఏమిటంటే.. రూ.2,999 రూపాయలతో రీఛార్జ్ చేసుకున్నట్లు అయితే 365 రోజులు ఉంటుంది. రోజుకు 2.5 GB డేటా తో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్ 100 ఎస్ఎంఎస్ డైలీ వంటి లాభాలు పొందవచ్చు. అంటే మొత్తం మీద మనం 912.5 జిబి డేటా లభిస్తుంది దీంతోపాటు పలు రకాల ఆఫర్లు కూడా ఉన్నాయి.. ఒకవేళ మనం ఏదైనా స్విగ్గిలో ఆర్డర్ పెట్టుకుంటే రూ .100 డిస్కౌంట్ లభిస్తుందట అయితే ఆర్డర్ రూ.249 రూపాయలు పైన ఉండాలి.. యాత్ర ద్వారా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న వారికి రూ.1,500 రూపాయల వరకు లభిస్తుంది యాత్ర డొమిస్ట్రీ హోటల్ బుకింగ్ చేసుకుంటే 15% వరకు డిస్కౌంట్ లభిస్తుందట. అలాగే ఆ జియో లో షాపింగ్ చేస్తే 200 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. రిలయన్స్ డిజిటల్ ద్వారా ఎంపిక చేసుకున్న ఆడియో యాక్సిస్ గృహ పరికరాల పైన కూడా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే జియో బుక్ 2023 లాప్టాప్ సేల్ భాగంగా ఇండియాలో ఇటీవల ప్రారంభించింది ఈ లాప్టాప్ కంపెనీ ప్లాస్టిక్ బాడీతో రూపొందించింది. వీటి పైన కూడా పలు రకాల ఆఫర్లు ఉన్నట్లు తెలుస్తోంది.దీని ధర మన ఇండియాలో రూ.16,499 రూపాయలుగా ఉన్నట్లు గుర్తించారు. పలు రకాల రిలయన్స్ స్టోర్ లలో పాటు అమెజాన్ లో కూడా ఈ లాప్టాప్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment

Popular Posts