Ad Code

ఫ్లిప్‌కార్ట్ లో రూ.3200కే గీజర్ !


ఫ్లిప్ కార్ట్ లో Fabiano 6 L Storage Water Geyser పై బెస్ట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ గీజర్ అసలు ధర రూ.5999 కాగా.. 41 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీంతో ఎవరైనా రూ.3499కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా.. పలు బ్యాంక్ ఆఫర్లు సైతం ఈ గీజర్ పై ఉన్నాయి. మీ పాత గీజర్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా మీరు అదనంగా మరో రూ.300 తగ్గింపు అందుకోవచ్చు. తద్వారా రూ.3199కే ఈ గీజర్ ను సొంతం చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు గీజర్ కొనాలని ప్లాన్ చేస్తే వెంటనే దీనిని కొనేయండి.

Post a Comment

0 Comments

Close Menu