Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Monday, August 14, 2023

అమెజాన్ లో ఎల్ జీ 50 ఇంచ్ స్మార్ట్ టీవీపై 41% భారీ డిస్కౌంట్ !


మెజాన్ లో ఈరోజు ఎల్ జీ  (50ఇంచ్) బిగ్ స్మార్ట్ టీవీ 41% భారీ డిస్కౌంట్ తో  లభిస్తోంది. డిస్కౌంట్ తో పాటుగా అధనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ల ను కూడా అమెజాన్ ఈ ఎల్ జీ స్మార్ట్ టీవీ పైన జత చేసింది.  ఎల్ జీ  (50 ఇంచ్) 4K UHD స్మార్ట్ టీవీ మోడల్ నంబర్ 50UR7500PSC స్మార్ట్ టీవీ MRP ధర రూ. 69,999 రూపాయలుగా ఉండగా ఈ టీవీ ఈరోజు రూ. 40,990 ఆఫర్ ధరకే లభిస్తోంది. HDFC బ్యాంక్ కార్డ్ EMI, OneCard క్రెడిట్ కార్డ్ నాన్ EMI అప్షన్ తో కొనే వారికి రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే,70 వేల రూపాయల ఈ LG స్మార్ట్ టీవీని 40 వేలకే అందుకోవవచ్చు.  4K UHD (3840x2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10 మరియు HLG సపోర్ట్ తో పాటుగా α5 AI Processor 4K Gen6 తో గొప్ప పిక్చెర్ క్వాలిటీ ని అందిస్తుంది. 20W సౌండ్ అందించ గల స్పీకర్లను AI Sound (వర్చువల్ 5.1) సపోర్ట్ తో కలిగి వుంది. అలాగే, 3HDMI, 2 USB పోర్ట్స్, Optical పోర్ట్, Bluetooth 5.0 మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను ఈ LG స్మార్ట్ టీవీ కలిగి వుంది.

No comments:

Post a Comment

Popular Posts