Ad Code

ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్‌ఫినిక్స్ 50 ఇంచుల స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్


ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్‌ఫినిక్స్ 50 ఇంచుల స్మార్ట్ టీవీ ఎంఆర్‌పీ రూ. 39,999. అయితే దీన్ని ఇప్పుడు రూ. 29,999కు కొనొచ్చు. అంటే మీకు నేరుగా 25 శాతం డిస్కౌంట్ వస్తోందని చెప్పుకోవచ్చు. అంతేకాకండా ఈ టీవీపై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు. బ్యాంక్ ఆఫర్ కింద రూ. 1500 తగ్గింపు ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా దీన్ని కొంటే ఆఫర్ వర్తిస్తుంది. అంటే అప్పుడు ఈ టీవీని రూ. 28,499కే కొనొచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీపై  ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఉంది. రూ. 7 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అంటే ఈ ఆఫర్ కలుపుకుంటే ఇంకా తక్కువ ధరకే మీరు ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు. అలాగే మీరు తక్కువ ఈఎంఐతో కూడా టీవీని సొంతం చేసుకోవచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 1000 నుంచి ప్రారంభం అవుతోంది. 36 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. అంటే మీరు రోజుకు రూ. 30 పొదుపు చేస్తే అదిరే స్మార్ట్ టీవీ సొంతం చేసుకోవచ్చు. అలాగే ఇతర టెన్యూర్లను కూడా ఎంచుకోవచ్చు. 24 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 1500 పడుతుంది. ఇంకా 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 1886 కట్టాలి. అలాగే ఏడాది పాటు ఈఎంఐ అయితే నెలకు రూ. 2700 చెల్లించాలి. ఇక 9 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 3545 చెల్లించాలి. 6 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 5200 కట్టాలి. మీకు నచ్చిన టెన్యూర్ ఎంచుకోవచ్చు. టెన్యూర్ ఆధారంగా ఈఎంఐ మారుతుంది. అలాగే క్రెడిట్ కార్డు ఆధారంగా కూడా ఈఎంఐ టెన్యూర్ ఆప్షన్లు మారతాయి.    https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu