ఆదిత్య ఎల్-1 ప్రయోగానికి సంబంధించి ఇస్రో అప్డేట్ ఇచ్చింది. లాంఛ్ రిహార్సల్, రాకెట్ అంతర్గత తనిఖీలు పూర్తయ్యాయని ట్వీట్ చేసింది. చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో).. సూర్యుడి వాతావరణ పరిస్థితులపై పరిశోధన కోసం ఆదిత్య-ఎల్1 ప్రయోగానికి సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన లాంఛ్ రిహార్సల్, రాకెట్ అంతర్గత తనిఖీలు పూర్తయ్యాయని బుధవారం ఇస్రో ట్వీట్ చేసింది. శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది.
Search This Blog
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment