షావోమి కంపెనీ రెడ్‌మి 12 ఫోన్ ఇటీవలనే మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చిన 28 రోజుల్లోనే 10 లక్షల మంది కొన్నారని షావోమి కంపెనీ వెల్లడించింది. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపింది. అంటే ఈ ఫోన్‌కు ఏ రేంజ్‌లో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఎంఆర్‌పీ రూ. 14,999. అయితే దీన్ని మీరు రూ. 9999కే కొనొచ్చు. అంటే 33 శాతం డిస్కౌంట్ వస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే రూ. 500 తగ్గింపు వస్తుంది. అప్పుడు రూ. 9499కే ఈ ఫోన్ కొన్నట్లు అవుతుంది. అలాగే ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 9,400 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. మీ పాత ఫోన్ ఆధారంగా మీకు వచ్చే ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా మారుతుంది. ఇకపోతే ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ, హీలియో జీ88 ప్రాసెసర్, 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6.79 ఇంచుల స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Search This Blog
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment