Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Friday, September 8, 2023

40% డిస్కౌంట్ తో గూగుల్ పిక్సెల్ 6a !


క్టోబర్ 4వ తేదీన గూగుల్ పిక్సెల్ 8 నుండి ఈ స్మార్ట్ ఫోన్లను లాంచింగ్ కు సిద్ధం చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించిన తర్వాత పాత తరం ఫోన్ల ధరలలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా గూగుల్ పిక్సెల్ 6A స్మార్ట్ ఫోన్ ముందు ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే లభిస్తూ ఉండడం గమనార్హం. స్టాండింగ్ ఫోటోలను అలాగే గొప్ప వీడియోలను చిత్రీకరించగల గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్ ఫోన్ ను గూగుల్ రూ.43,999 ధరతో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయబడగా.. ఇప్పుడు ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుండి 40% డిస్కౌంట్ తో కేవలం రూ.25,999 కే లభిస్తోంది. ముఖ్యంగా ఈ ఫోన్లో హెచ్ డిఎఫ్ సి బ్యాంకు క్రెడిట్ కార్డు ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ .1200 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఈ ఫోను ఎక్స్చేంజ్ ఆఫర్ తో కొనేవారు అదనపు ఎక్స్చేంజ్ తగ్గింపును కూడా పొందే వీలు ఉంటుంది.12.2 mp +12 mp డ్యూయల్ రియల్ కెమెరా సిస్టంతో లభిస్తుంది.

No comments:

Post a Comment

Popular Posts