Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, September 19, 2023

ఫ్లిప్ కార్ట్ లో నోకియా 50" క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీపై డిస్కౌంట్ ఆఫర్ !


ఫ్లిప్ కార్ట్ లో నోకియా 50" క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీపై డిస్కౌంటే కాకుండా రూ. 1,200 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. నోకియా (50 ఇంచ్) UHD 4K QLED స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 50UHDAQNDT5Q ఈరోజు Flipkart నుండి 57% డిస్కౌంట్ తో కేవలం రూ. 29,999కే లభిస్తోంది. ఈ నోకియా స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో 12 నెలల EMI అప్షన్ తో కొనేవారు రూ. 1,200 రూపాయల అధనపు డిస్కౌంట్ ను పొందుతారు.ఈ స్మార్ట్ టీవీ మంచి విజువల్స్ ను మరియు గొప్ప సౌండ్ అందిస్తుందని Flipkart లో 4.3 యూజర్ రేటింగ్ తో పాటుగా రివ్యూ లను కూడా అందుకుంది. ఈ నోకియా స్మార్ట్ టీవీ Dolby Vision సపోర్ట్ తో పాటు Gamma Engine 2.2 మరియు HDR10 సపోర్ట్ లను కూడా కలిగి వుంది. ఈ Nokia QLED స్మార్ట్ టీవీ Harman Audio EFX సౌండ్ సపోర్ట్ కలిగిన 60W JBL సౌండ్ బార్ తో వస్తుంది మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ ను కలిగి వుంది. Dual Band WiFi, HDMI మరియు USB వంటి కనెక్టివిటీ లను కలిగి వుంది మరియు Android 11 OS పైన పని చేస్తుంది. ఈ నోకియా టీవీ 1.1 GHz Realtek క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2 GB మరియు 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ లతో వస్తుంది.


No comments:

Post a Comment

Popular Posts