Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, September 12, 2023

రియల్ మీ 5జీ సేల్ లో భారీ ఆఫర్స్ !


రియల్ మీ 5జీ సేల్ ను భారీ ఆఫర్స్ తో అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుండి కొత్త ఫోన్లతో పాటుగా అన్ని 5G స్మార్ట్ ఫోన్ ల పైన గొప్ప ఆఫర్లను కూడా రియల్ మీ జత చేసింది. ఈ realme 5g Sale నుండి రియల్ మీ కొత్తగా లాంచ్ చేసిన నాలుగు 5G Phones పైన సూపర్ డీల్స్ అందించింది. అందులో Realme 11 pro 5G, Realme 11 pro+ 5G, Realme narzo 60 5G మరియు Realme narzo 60 pro 5G స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇక ఆఫర్ల విషయానికి వస్తే, Realme 11 pro 5G స్మార్ట్ ఫోన్ పైన రూ. 1,000 కూపన్ డిస్కౌంట్, రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ మరియు No Cost EMI ఆఫర్ లను అందించింది. ఈ ఫోన్ పైన Flipkart కూడా ఆఫర్లను అందించింది. ఈ ఫోన్ ను HDFC మరియు SBI బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డ్ ద్వారా కొనే వారికి రూ. 1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, No Cost EMI అఫర్ మరియు ఎక్స్ చేంజ్ పైన అదనపు డిస్కౌంట్ అఫర్ కూడా అందించింది. Realme 11 pro+ 5G స్మార్ట్ ఫోన్ పైన కూడా రూ. 1,000 కూపన్ మరియు రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ అందించింది. ఈ ఫోన్ తో Flipkart కూడా ఆఫర్లు లభిస్తున్నాయి. HDFC మరియు SBI బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డ్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ. 1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ పైన కూడా No Cost EMI అఫర్ మరియు ఎక్స్ చేంజ్ పైన అదనపు డిస్కౌంట్ అఫర్ అందించింది. రియల్ మీ నార్జో సిరీస్ బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ అయిన ఈ రెండు ఫోన్ల పైన కూడా రియల్మీ బెస్ట్ డీల్ అఫర్ చేస్తోంది. narzo 60 5G పైన రూ. 100 రూపాయల కూపన్ అఫర్ ను అందించగా, narzo 60 Pro 5G పైన రూ. 2,000 రూపాయల తగ్గింపును అందించింది.

No comments:

Post a Comment

Popular Posts