రిలయన్స్ జియో 7వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. రూ. 299, రూ. 749 మరియు రూ. 2,999 ధరలతో కూడిన జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లపై అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తోంది. సెప్టెంబర్ 5 మరియు సెప్టెంబరు 30 మధ్య రీఛార్జ్ చేసుకునే కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌పై 7GB అదనపు డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు ఉంటుంది. 90 రోజుల వ్యాలిడిటీ తో వచ్చే రూ. 749 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అదనంగా 14GB (7GB x 2) డేటాను పొందుతారు. అపరిమిత కాలింగ్తో పాటు 100 రోజువారీ SMS ప్రయోజనాలను కూడా అందిస్తుంది. 365 రోజుల వ్యాలిడిటీతో 21GB (7GB x 3) అదనపు డేటా అందిస్తుంది. యూజర్ MyJio యాప్‌కి జోడించబడతాయి. వినియోగదారులు దీన్ని రీడీమ్ చేయడం ద్వారా ఈ అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.
Search This Blog
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment