ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్ అద్భుత ఫ్యూచర్లతో అందుబాటులో ఉంది. 6.7 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే, Qualcomm Snapdragon 695 ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా. ప్రైమరీ కెమెరా 108MP ఫ్రంట్ కెమెరా 32MP ను కలిగి ఉంది. 4800 mAh బ్యాటరీ బ్యాకప్, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 38,999. ఫ్లిప్‌కార్ట్‌లో 23% తగ్గింపు తర్వాత రూ. 28,999కి విక్రయించబడుతోంది. బ్యాంక్ ఆఫర్ కింద IDFC బ్యాంక్ కార్డ్‌లపై రూ. 3,000 తగ్గింపు ఇవ్వబడుతోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ నుండి 5% క్యాష్‌బ్యాక్ పొందుతారు. కానీ మొబైల్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇవ్వడం లేదు.
ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్ !
0
October 21, 2023
Tags