నోకియా ఫోన్ల పై దీపావళి ఆఫర్ !
Your Responsive Ads code (Google Ads)

నోకియా ఫోన్ల పై దీపావళి ఆఫర్ !


దీపావళి పండుగ సందర్భంగా నోకియా భారీ డీల్స్ మరియు ఆఫర్లను ప్రకటించింది. నోకియా భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అందుకున్న స్మార్ట్ ఫోన్ లలో నోకియా లేటెస్ట్ గా విడుదల చేసిన నోకియా G42 5G స్మార్ట్ ఫోన్ మరియు నోకియా T21 ట్యాబ్ వంటి నోకియా డివైజెస్ కూడా ఉన్నాయి. ఈ లిస్ట్ లో నోకియా C32, నోకియా G42 5G మరియు నోకియా T21 ట్యాబ్ లు ఉన్నాయి. ఈ ఫోన్ మరియు ట్యాబ్ లను nokia.com వెబ్సైట్ నుండి కొనే వారికి మాత్రమే వర్తిస్తాయి. నోకియా లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ నోకియా సి32 స్మార్ట్ ఫోన్ పైన నోకియా ఇప్పుడు రూ. 500 రూపాయల కూపన్ డిస్కౌంట్ ను అందించింది. ఈ డిస్కౌంట్ కోసం ఫోన్ కొనేప్పుడు SHOP500 కూపన్ కోడ్ ను ఉపయోగించాలి. ఈ నోకియా ఫోన్ Strong బిల్ట్ డిజైన్, 50 MP కెమేరా, 5050 mAh బిగ్ బ్యాటరీ, Android 13 OS వంటి ఆకర్షణీయమైన ఫెచర్లతో వస్తుంది. లిమిటెడ్ పీరియడ్ కూపన్ ఆఫర్ తో ఈ నోకియా బడ్జెట్ G42 5G స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 11,499 ధరకే అందుకోవచ్చు. ఎందుకంటే, ఈ ఫోన్ పైన రూ. 1,000 రూపాయల డిస్కౌంట్ కూపన్ ఆఫర్ ను అమేజాన్ అందించింది. ఈ డిస్కౌంట్ అందుకోవడానికి ఈ ఫోన్ కొనేప్పుడు SHOP1000 కూపన్ కోడ్ ను ఉపయోగించాలి. 90Hz బిగ్ HD+ డిస్ప్లే, OZO 3D Audio, 5000 mAh, 20W ఫాస్ట్ చార్జింగ్, 6GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఇతర ఫీచర్లతో వస్తుంది.నోకియా T21 ట్యాబ్ ప్రస్తుతం నోకియా వెబ్సైట్ నుండి రూ. 2,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ అఫర్ తో లభిస్తోంది. ఈ డిస్కౌంట్ పొందడానికి ఈ ట్యాబ్ కొనేప్పుడు SHOP2000 కూపన్ కోడ్ ఉపయోగించి nokia.com నుండి కొనుగోలు చెయ్యాలి. ఈ ట్యాబ్ Wifi + 4G సపోర్ట్ తో వస్తుంది మరియు 10.36 ఇంచ్ బిగ్ 2K రిజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది. ఇందులో 8 MP మెయిన్ + 8 MP సెల్ఫీ కెమేరా, 8200 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, Unisoc T612 ఆక్టా కోర్ ప్రోసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog