ఫ్లిప్కార్ట్ ఈ దీపావళి పండుగ సీజన్లో ఐఫోన్ 12, ఐఫోన్ 14 ఫోన్లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తోంది. ఐఫోన్ 12 ప్రారంభ ధర రూ.79,900 ఉండేది. కానీ దీనిని ఫ్లిప్కార్ట్లో రూ.39,150 భారీ డిస్కౌంట్తో కేవలం రూ.4,849కే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 12 సీరీస్ ధర రూ.43,999గా ఉంది. మీరు కనుక మీ పాత స్మార్ట్ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.39,150 వరకు ఆదా అవుతుంది. బ్యాంకు ఆఫర్లు, డిస్కౌంట్లను కూడా ఉపయోగిస్తే.. ఐఫోన్ 12ను మీరు కేవలం రూ.4,849కే కొనుగోలు చేయవచ్చు. యాపిల్ కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ఫోన్లలో ఐఫోన్ 12 ఒకటి. ఈ ఐఫోన్ 12 మార్కెట్లోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అయ్యింది. ఇది మిగిలిన ఫోన్లతో పోలిస్తే సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ఐఫోన్ 15 సిరీస్ను మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత.. ఐఫోన్ 12ను యాపిల్ స్టోర్లో అమ్మడంలేదు. మరికొద్ది రోజుల్లో ఈ కామర్స్ సైట్లలో కూడా అమ్మకం నిలిపివేసే అవకాశం ఉంది. ఐఫోన్ 14 (128 జీబీ) ప్రస్తుతం భారీ డిస్కౌంట్తో లభిస్తోంది. దీని అసలు ధర రూ.69,900 ఉండగా, 18 శాతం తగ్గింపుతో రూ.56,999కే లభిస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ , ఎస్బీఐ కార్డ్లు ఉపయోగిస్తే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
ఫ్లిప్కార్ట్లో సూపర్ లూట్ డీల్ !
0
October 29, 2023
Tags