ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్స్ పై ధమాకా ఆఫర్లు !
Your Responsive Ads code (Google Ads)

ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్స్ పై ధమాకా ఆఫర్లు !


మెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ టాప్ బ్రాండ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్స్ పైన ధమాకా ఆఫర్లు ప్రకటించింది. అమెజాన్ ఈరోజు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి IFB, LG, Samsung వంటి టాప్ బ్రాండ్ Front Load వాషింగ్ మెషీన్స్ ను సైతం బడ్జెట్ ధరలో ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ వాషింగ్ మెషీన్స్ పైన ఎక్స్ చేంజ్ బోనస్ మరియు SBI బ్యాంక్ 10% డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేసింది. అంటే ,ఈ వాషింగ్ మెషీన్స్ ను SBI కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10% అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. శామ్ సంగ్ 6 కేజీ ఫుల్లీ ఆటొమ్యాటిక్ ఫ్రెంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ డిజిటల్ మోటార్ ఇన్వర్టర్, 10 years వారెంటీ, ‎Inverter మరియు In built heater వంటి మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అమేజాన్ సేల్ నుండి ఈ వాషింగ్ మెషిన్ ఈరోజు 15% డిస్కౌంట్ తో రూ. 22,990 అఫర్ ధరకే లభిస్తోంది . అయితే, అమేజాన్ అందించిన రూ. 2,000 రూపాయల కూపన్ ఆఫర్ ద్వారా 20 వేలకే అందుకునే అవకాశం వుంది. IFB 6 Kg ఫ్రెంట్ లోడ్ వాషింగ్ మెషిన్ AI టెక్ తో వస్తుంది మరియు Best Wash Quality వాష్ అందిస్తుందని తెలిపింది. ఈ వాషింగ్ మెషిన్ 8 Wash ప్రోగ్రామ్స్ తో వస్తుంది పవర్ స్టీమ్ ఫీచర్ తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 23% డిస్కౌంట్ తో రూ. 22,990 ధరలో లభిస్తోంది. అయితే, దీనిపైన రూ. 1,000 అమేజాన్ కూపన్ వర్తిస్తుంది కాబట్టి మరింత చవక ధరకే లభిస్తుంది.  LG వాషింగ్ మెషిన్ ఈరోజు అమేజాన్ నుండి 38% భారీ డిస్కౌంట్ తో రూ. 28,990 ధరలో లభిస్తోంది మరియు రూ. 1,000 అమేజాన్ కూపన్ ఆఫర్ కూడా వర్తిస్తుంది కాబట్టి మరింత చవక ధరకు లభిస్తుంది. ఈ LG వాషింగ్ మెషిన్ టచ్ కంట్రోల్స్ తో వస్తుంది మరియు ఇన్ బిల్ట్ హీటర్ ను కూడా కలిగి వుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog