Ad Code

అమెజాన్‌లో DSLR కెమెరాలపై 50% వరకు డిస్కౌంట్‌ !


మెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023లో టాప్ DSLR కెమెరా బ్రాండ్‌లపై గరిష్టంగా 50% డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. Nikon D7500 స్లీక్ బ్లాక్‌ డిజైన్‌లో పవర్‌ఫుల్‌ DX-ఫార్మాట్ డిజిటల్ SLR కెమెరా బాడీ. 20.9-మెగాపిక్సెల్ సెన్సార్, అడ్వాన్స్‌డ్‌ ఇమేజ్ ప్రాసెసర్‌తో, ఆకట్టుకునే ఇమేజ్‌ క్వాలిటీ, వేగవంతమైన పర్ఫార్మెన్స్‌ అందిస్తుంది. ఈ DSLR కెమెరా దాని వైడ్‌ ISO రేంజ్‌, కంటిన్యూయస్‌ షూటింగ్ సామర్థ్యాలతో.. లె-లైట్‌ కండిషన్లు నుంచి ఫాస్ట్-యాక్షన్ ఫోటోగ్రఫీ వరకు వివిధ షూటింగ్ సినారియోలలో బెస్ట్‌ రిజల్ట్‌ ఇస్తుంది. 4K UHD వీడియో రికార్డింగ్, టిల్టింగ్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ కనెక్టివిటీతో, D7500 ఫోటోగ్రఫీ ఔత్సాహికులు , సెమీ-ప్రొఫెషనల్స్‌కు మంచి ఆప్షన్‌. అమెజాన్‌ సేల్‌లో ఈ ప్రొడక్టుపై 24% డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. Canon EOS 1500D స్టైలిష్ బ్లాక్ డిజైన్‌తో 24.1-మెగాపిక్సెల్ డిజిటల్ SLR కెమెరా. EF-S18-55 IS II లెన్స్‌తో వస్తుంది. ఫోటోగ్రఫీలోకి అడుగుపెడుతున్న వారికి బెస్ట్‌ ఆప్షన్‌. వెర్సటైల్ లెన్స్ ల్యాండ్‌స్కేప్‌ల నుంచి పోర్ట్రెయిట్‌ల వరకు అనేక రకాల సబ్జెక్ట్స్‌ని క్యాప్చర్ చేయగలదు. కెమెరా ఇంట్యూటివ్‌ కంట్రోల్స్‌, హై-రిజల్యూషన్ LCD స్క్రీన్, వివిధ షూటింగ్ మోడ్‌లను కలిగి ఉంది. అద్భుతమైన ఫోటోలు, ఫుల్‌ HD వీడియోలను సులభంగా క్యాప్చర్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఆకట్టుకునే ఇమేజ్‌ క్వాలిటీ, యూజర్‌ ఫ్రెండ్లీ డిజైన్‌తో ఈ కెమెరా ఫోటోగ్రఫీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకునే వారికి మంచి ఆప్షన్‌. ప్రస్తుతం 17% డిస్కౌంట్‌తో లభిస్తుంది. సోనీ ఆల్ఫా ILCE-7M3 అనేది ఫుల్‌-ఫ్రేమ్ మిర్రర్‌లెస్ డిజిటల్ SLR కెమెరా బాడీ, ఇది 24.2MP సెన్సార్‌ను కలిగి ఉంది. టాప్-టైర్ ఇమేజ్ క్వాలిటీని అందిస్తుంది. ఈ వెర్సటైల్‌ కెమెరా లో-లైట్‌ కండిషన్స్‌లో కూడా బెస్ట్‌ రిజల్ట్‌ అందిస్తుంది. ఆకట్టుకునే 4K కేపబిలిటీస్‌ ఉన్నాయి. వ్లాగర్‌లు, కంటెంట్ క్రియేటర్‌లకు సూట్‌ అవుతుంది. ఎన్‌హ్యాన్స్‌డ్‌ పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీ కోసం రియల్-టైమ్ ఐ ఆటో ఫోకస్, ఫ్లెక్సిబుల్ షూటింగ్ యాంగిల్స్ కోసం టిల్ట్ చేయగల LCDని కలిగి ఉంది. బ్లాక్‌ డిజైన్‌తో, లో-లైట్‌ ఫోటోగ్రఫీ, వ్లాగింగ్, హై-క్వాలిటీ కంటెంట్‌ క్రియేషన్‌కి కాంపాక్ట్ ప్యాకేజీలో ప్రొఫెషనల్ల-లెవల్‌ పనితీరును కోరుకునే వారికి ఈ కెమెరా అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రొడక్టుపై 24% డిస్కౌంట్‌ లభిస్తోంది. సోనీ ఆల్ఫా ILCE 6100L అనేది 24.2-మెగాపిక్సెల్ APS-C సెన్సార్‌తో కూడిన హై-పర్ఫార్మెన్స్‌ మిర్రర్‌లెస్ డిజిటల్ SLR కెమెరా. ఇది అద్భుతమైన ఇమేజ్‌ క్వాలిటీ అందిస్తుంది. రియల్‌- టైమ్‌ Eye AF, ట్రాకింగ్‌ సహా వేగవంతమైన ఆటో ఫోకస్‌ను కలిగి ఉంది. కదులుతున్న సబ్జెక్టులను ఖచ్చితత్వంతో క్యాప్చర్‌ చేయగలుగుతుంది. 4K వీడియో సామర్థ్యాలు, టిల్ట్ చేయగల స్క్రీన్‌తో ఈ కెమెరా వ్లాగర్‌లకు అత్యుత్తమ ఎంపిక. దీని కాంపాక్ట్ డిజైన్, ఇన్‌క్లూడెడ్‌ 16-50mm పవర్ జూమ్ లెన్స్ దీనిని హైలీ వెర్సటైల్‌గా మారుస్తాయి. ఈ ప్రొడక్డును ప్రస్తుతం 13% డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. Canon EOS 1500D అనేది స్లీక్‌ బ్లాక్‌ డిజైన్‌లో 24.1-మెగాపిక్సెల్ డిజిటల్ SLR కెమెరా. ఇది EF-S18-55 IS II లెన్స్‌తో వస్తుంది. బండిల్‌లో 128GB శాన్‌డిస్క్ అల్ట్రా UHS-I SD కార్డ్ ఉంటుంది. కార్డ్ 140MB/s వేగవంతమైన ట్రాన్స్‌ఫర్‌ స్పీడ్‌ని కలిగి ఉంది. DSLRలు, మిర్రర్‌లెస్ కెమెరాలకు సరైనది. 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఫోటోగ్రఫీ అడ్వెంచర్‌లకు అవసరమైన ఎక్విప్‌మెంట్‌, స్టోరేజ్‌ రెండింటినీ అందిస్తుంది. ప్రొడక్టుని 17% డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. Nikon D7500 స్లీక్‌ బ్లాక్‌ డిజైన్‌లో పవర్‌ఫుల్‌ 20.9-మెగాపిక్సెల్ డిజిటల్ SLR కెమెరా. ఇది AF-S DX NIKKOR 18-140mm లెన్స్‌తో వస్తుంది. లో-లైట్ కండిషన్స్‌లో బెస్ట్‌ రిజల్ట్స్‌ ఇస్తుంది. అడ్వాన్స్‌డ్‌ ఇమేజ్ సెన్సార్, ప్రాసెసింగ్ ఇంజిన్‌తో హై-క్వాలిట ఇమేజ్‌లను, 4K UHD వీడియోలను క్యాప్చర్‌ చేస్తుంది. వేగవంతమైన ఆటో ఫోకస్, నిరంతర షూటింగ్ సామర్థ్యాలు యాక్షన్ ఫోటోగ్రఫీకి ఆదర్శంగా నిలుపుతాయి. ప్రస్తుతం 3% డిస్కౌంట్‌పై కొనుగోలు చేయవచ్చు. Canon EOS 200D II ఒక కాంపాక్ట్ , వెర్సటైల్‌ 24.1-మెగాపిక్సెల్ డిజిటల్ SLR కెమెరా. ఇది EF-S 18-55mm f/4 IS STM లెన్స్‌తో వస్తుంది. ఫోటోగ్రఫీలో అడుగుపెట్టిన వారికి సరిపోతుంది. స్లీక్‌ బ్లాక్‌ డిజైన్, ఆకట్టుకునే ఇమేజ్‌ క్వాలిటీ, ఫుల్‌ HD వీడియోలను క్యాప్చర్‌ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. కెమెరా యూజర్‌- ఫ్రెండ్లీగా ఉంటుంది. రెస్పాన్సివ్‌ టచ్‌స్క్రీన్, ఇన్‌బిల్ట్‌ Wi-Fi, వివిధ ఫోటోగ్రఫీ స్టైల్‌లను అందించే క్రియేటివ్‌ షూటింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. తేలికైన డిజైన్, ఆర్టిక్యులేటింగ్ LCD స్క్రీన్ షూటింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. ప్రస్తుతం 15% తగ్గింపుతో వస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu