Ad Code

అమెజాన్ లో రెడ్‌మీ 12 సీ పై ఆఫర్ !


రెడ్‌మీ 12 సీ మొబైల్ అసలు ధర రూ.13,999కాగా అమెజాన్ ఆఫర్ కింది రూ.6,799కే లభిస్తుంది. రెడ్‌మీ 12 సీ ఆండ్రాయిడ్ 12 సాఫ్ట్‌వేర్‌పై రన్ అవుతుంది. ఇందులో ఎంఐయూఐ 13 ఉంటుంది. అలాగే ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 6.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్సీడీ డిస్‌ప్లేతో పాటు 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది.  'మీడియాటెక్ హీలియో జీ85' ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్.. పెద్ద గేమ్స్‌ను సపోర్ట్ చేయకపోయినా రెగ్యులర్ వాడకానికి బాగుంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు వెనుక 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది. సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాక్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, హెడ్ ఫోన్ జాక్, బ్లూటూత్, వైఫై, మైక్రో యూఎస్‌బీ, 4జీ ఎల్‌టీఈ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 3జీబీ ర్యామ్ +32జీబీ స్టోరేజ్, 3జీబీ+ 64జీబీ, 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ ఆప్షన్లతో వస్తుంది. ఇందులో వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఫీచర్ కూడా ఉంది. స్టోరేజ్‌ను 1 టీబీ వరకూ ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు. గ్రాఫైట్ గ్రే, ఓషన్ బ్లూ, మింట్ గ్రీన్, లావెండర్ పర్పుల్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu