Ad Code

ఫ్లిప్‌కార్ట్‌లో పోకో ఎం5 ఫోన్‌పై భారీ తగ్గింపు !


ఫ్లిప్‌కార్ట్‌లో పోకో ఎం5 ఫోన్‌పై భారీ తగ్గింపుతో లభిస్తోంది. పోకో ఎం5 మోడల్‌లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 18,999గా ఉంది. అయితే 52 శాతం తగ్గింపుతో లభిస్తుంది. అంతేకాకుండా ఇతర ఆఫర్లు కూడా సొంతం చేసుకోవచ్చు.  క్రెడిట్ కార్డు ద్వారా కొంటే మీకు రూ.900 తగ్గింపు వస్తుంది. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ ఫోన్‌లో 6.58 ఇంచుల స్క్రీన్, 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ ఇందులో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ వుంది. అంతేకాకుండా తక్కువ ఈఎంఐతో కూడా ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 437 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. అదే 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 562 పడుతుంది. ఇక ఏడాది పాటు టెన్యూర్ పెట్టుకుంటే నెలకు రూ.800 కట్టాలి. అలాగే 9 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 1060 చెల్లించాలి. ఆరు నెలల టెన్యూర్ అయితే నెలకు . 1600 పడుతుంది. ఇక మూడు నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 3100 చొప్పున కట్టాలి. ఇలా మీరు ఎంచుకునే టెన్యూర్ ఆధారంగా ఈఎంఐ మారుతుంది. ఇంకా క్రెడిట్ కార్డు ప్రాతిపదికన ఈఎంఐ మొత్తంలో కొద్దిగా మార్పులు ఉండొచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu