మొరాయించిన చాట్‌ జీపీటీ ?
Your Responsive Ads code (Google Ads)

మొరాయించిన చాట్‌ జీపీటీ ?


డాది క్రితం గ్లోబల్ మార్కెట్లో అడుగుపెట్టిన ఏఐ చాట్‌జీపీటీ యాప్ అతి తక్కువ కాలంలోనే చాలామంది జీవితంలో ఒక భాగమారిపోయింది. కవిత్వం నుంచి కంటెంట్ వరకు వినియోగదారునికి ఏమి కావాలన్నా నిముషాల్లో ఈ టెక్నాలజీ ద్వారా పొందగలుగుతున్నాడు. ఇటీవల ఏఐ చాట్‌బాట్‌తో మాట్లాడటానికి ప్రయత్నిస్తే.. 'ఏదో తప్పు జరిగింది'. ఈ సమస్య కొనసాగితే, దయచేసి help.openai.comలో మా సహాయ కేంద్రం ద్వారా మమ్మల్ని సంప్రదించండి అనే సందేశాన్ని ప్రదర్శిస్తూ ఏకంగా 90 నిమిషాల పాటు పనిచేయకుండా పోయింది. దీంతో వినియోగదారులు కొంత ఆందోళన చెందారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో దాదాపు 90 నిముషాల పాటు అంతరాయం ఏర్పడిన ఏఐ టూల్ చాట్‌బాట్ DDoSలో ఒకేసారి ఎక్కువ ట్రాఫిక్ ఏర్పడటం, లేదా ఎక్కువ మంది ఒకేసారి వినియోగించడం వల్ల ఈ అంతరాయం ఏర్పడిందని సంబంధిత టెక్ బృందం వెల్లడించింది. ఇలాంటి అంతరాయం మళ్ళీ జరగకుండా చూడటానికి తగిన చర్యలు తీసుకుంటామని కూడా కంపెనీ వెల్లడించింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog