Ad Code

వైన్‌ రుచి తెలుసుకోవడంలో ఏఐ సాయం !


వైన్‌ రుచి చూసి ఎలా ఉందో చెప్పడం చాలా ఆకర్షణీయమైన వృత్తి. ఇకపై ఈ రంగంలోకి కృత్రిమ మేధ (ఏఐ)  ప్రవేశించబోతోంది. దీంతో వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా రుచికరమైన వైన్‌ ను ఆస్వాదించడం సాధ్యమవుతుంది. టెక్నికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ డెన్మార్క్‌, ది యూనివర్సిటీ ఆఫ్‌ కోపెన్‌ హాగన్‌, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ విప్లవాత్మక విజయాన్ని సాధించినట్లు తెలిపారు. వైన్‌ రుచిని కృత్రిమ మేధ(ఏఐ) ద్వారా గుర్తించడంలో సఫలమైనట్లు చెప్పారు. బీర్‌, కాఫీల రుచిని కూడా ఇదే విధంగా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు.

Post a Comment

0 Comments

Close Menu