Ad Code

వంద వెబ్ సైట్లను నిషే ధించిన కేంద్రం !


పార్ట్ టైం జాబ్స్ పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న వందకు పైగా వెబ్ సైట్లను ప్రభుత్వం నిషేదించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ వెబ్ సైట్లను బ్లాక్ చేసింది. టాస్క్ ఆధారిత, వ్యవస్థీకృత చట్టవ్యతిరేక పెట్టుబడి సంబంధిత ఆర్థిక నేరాలకు ఈ వెబ్ సైట్లు పాల్పడుతున్నాయని తెలిపింది. ఈ వెబ్ సైట్లు డిజిటల్ ప్రకటనలు, చాట్ మెసెంజర్లు, మ్యూల్, అద్దె ఖాతాలను ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి వంద వెబ్ సైట్లను వెంటనే నిషేదిస్తున్నట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu