Ad Code

11 న పోకో ఎక్స్6 సిరీస్ నుండి కొత్త ఫోన్ల విడుదల !


స్వదేశీయ మార్కెట్ లో  జనవరి 11న పోకో ఎక్స్6 సిరీస్ నుండి కొత్త ఫోన్లను విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లను కొత్త ఫీచర్లు మరియు ఆకట్టుకునే స్పెక్స్ తో తీసుకురాబోతున్నట్లు కూడా కంపెనీ వెల్లడించింది.  పోకో ఎక్స్6 సిరీస్ నుండి పోకో ఎక్స్6 మరియు పోకో ఎక్స్6 ప్రో ఫోన్ లను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా లంచ్ చేస్తున్నట్లు కూడా అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ కనిపిస్తోంది. ఇందులో, 64MP OIS మెయిన్ కెమేరా ఉన్నట్లు కన్ఫర్మ్ కూడా అయ్యింది.అయితే, చైనాలో రీసెంట్ గా విడుదలైన రెండు కొత్త స్మార్ట్ ఫోన్ లను ఇండియాలో పోకో ఎక్స్ సిరీస్ గా రీబ్రాండ్ చేసి లాంచ్ చేయబడుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu