Ad Code

ఐఫోన్ 15 కు సీక్వెల్ గా ఐఫోన్ 16 ?


ఫోన్ 15 కు సీక్వెల్ గా  16 ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. ఐఫోన్‌ 15 సమయంలో యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా లోపాలన్నంటినీ సరిచేస్తూ ఐఫోన్‌ 16ని తీసుకురానున్నారు. అడ్వాన్స్ ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఐఫోన్ 16ప్రోలో కెమెరాను ఈజీగా యాక్సెస్‌ చేయడానికి క్యాప్చర్‌ అనే బటన్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. అలాగే ఈసారి ఐఫోన్‌ 16 అల్ట్రాను లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. మరింత మెరుగైన కెమెరా, బ్యాటరీని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఎం3 చిప్‌తో ఈ మ్యాక్‌బుక్‌ను లాంచ్‌ చేయనున్నారు. 2022లో లాంచ్‌ చేసిన 15 ఇంచెస్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌లో ఎం2 చిప్‌ ఇవ్వగా ప్రస్తుతం తీసుకురానున్న ప్రొడక్ట్‌లో ఎం3 చిప్‌ను అప్గ్రేట్ చేసి మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. ఐప్యాడ్‌ యూజర్లను సైతం టార్గెట్ చేస్తోంది. తక్కువ బడ్జెట్‌లోనే ఐప్యాడ్‌ను లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఐప్యాడ్‌ మినీ, ఐప్యాడ్ ఎయిర్‌, ఐప్యాడ్‌ ప్రో ఉత్పత్తలను యాపిల్‌ ఈ ఏడాది మార్కెట్లోకి తీసుకురానుంది.. ఐప్యాడ్‌ ప్రోను ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో తీసుకురానుంది. అడ్వాన్స్‌డ్ ఫీచర్లను జోడించనున్నారు. ఇక ఈ ఏడాది యాపిల్‌ వాచ్‌ ఎక్స్‌ను అధునాతన ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.

Post a Comment

0 Comments

Close Menu