Ad Code

ఐడియాస్ 2 ఐటీ టెక్నాలజీ ఉద్యోగులకు 33% షేర్ల బహుకరణ !


చెన్నైలో ఐడియాస్2ఐటీ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత మురళి తన 50 మంది ఉద్యోగులకు వివిధ రకాల సరికొత్త కార్లను బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు. కంపెనీ స్థాపన నుంచి మద్దతుగా నిలిచిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపేందుకు వివిధ రకాల బ్రాండ్-న్యూ కార్లను బహుమతిగా ఇచ్చినట్లు మురళి తెలిపారు. అదేవిధంగా 33 శాతం షేర్లను మొదటి నుంచి కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు అందజేస్తామన్నారు. ఉద్యోగుల కష్టానికి తగిన ప్రతిఫలం చెల్లించేందుకు కంపెనీ గతేడాది 100 కార్లను బహుమతిగా ఇచ్చినట్లు ఆయన గుర్తుచేశారు.

Post a Comment

0 Comments

Close Menu