Ad Code

ఫ్లిప్‌కార్ట్‌లో పోర్టబుల్ హీటర్లపై డిస్కౌంట్ ఆఫర్ !


ఫ్లిప్‌కార్ట్‌లోమాంటికోర్‌ పోర్టబుల్ ఎయిర్ హ్యాండీ హీటర్‌ ప్రస్తుతం రూ.849కు అందుబాటులో ఉంది. ఈ హీటర్‌ వాస్తవ ధర రూ. 1,999. అంతే కాకుండా ఫ్లిప్‌కార్ట్‌లో  బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 10 శాతం తగ్గింపు ధరకు లభిస్తుంది. అలాగే ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లో కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్లను పొందాలంటే మీరు కనీసం రూ.10,000 విలువైన షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ట్యాగ్వే ఎనర్జీ ఎఫిషియెంట్ స్పేస్ హీటర్లను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఈజీగా తీసుకెళ్లవచ్చు. ఈ హీటర్‌ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.999కు అందుబాటులో ఉంది. 50 శాతం తగ్గింపునకు ముందు ఈ హీటర్‌ అసలు ధర రూ. 1,999. ఈ హీటర్‌ 2 స్పీడ్ పోర్టబుల్ హీటర్ ఫ్యాన్‌లతో వస్తుంది. అలాగే యూజర్లను అమితంగా ఆకట్టుకునే ఫీచర్లు ఈ హీటర్‌ సొంతం. ఈ హీటర్‌ ఇప్పుడే ఆర్డర్‌ చేస్తే జనవరి 17 డెలివరీ అవుతుంది. వండర్‌ వాక్స్‌ పోర్టబుల్ ఎయిర్ వార్మర్‌ని ఆన్‌లైన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ హీటర్ అసలు రూ. 1,999 అయితే ప్రస్తుతం దీనిని 52 శాతం తగ్గింపు తర్వాత రూ. 949కి కొనుగోలు చేయవచ్చు. అలాగే ఉత్పత్తిపై అనేక బ్యాంక్ ఆఫర్లు కూడా నడుస్తున్నాయి. మీరు కార్డ్ ద్వారా చెల్లింపుపై అనేక ఇతర తగ్గింపులను కూడా పొందుతున్నారు. 1 సంవత్సరం వారంటీతో పాటు ఫాస్ట్ డెలివరీ ఆప్షన్‌తో కూడా వస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu