ఫ్లిప్‌కార్ట్ పనితీరు ఆధారిత ఉద్యోగ కోతలను అమలు చేస్తోంది, ఇది జట్టు పరిమాణాన్ని 5-7 శాతం తగ్గిస్తుందని టైమ్స్ ఆఫ్ ఇండియా వర్గాలు పేర్కొన్నాయి. కోతలు వార్షిక పనితీరు సమీక్షపై ఆధారపడి ఉంటాయి. మార్చి-ఏప్రిల్ నాటికి పూర్తవుతాయి. ఫ్లిప్‌కార్ట్ పనితీరు ఆధారిత ఉద్యోగాల కోత విధించడం ఇదే మొదటిసారి కాదు. గత రెండేళ్లుగా ఇలాంటి ప్రక్రియ కొనసాగుతోందని నివేదికలో పేర్కొన్నారు. 5 నుంచి 7 శాతం ఉద్యోగులను ఫ్లిప్‌కార్ట్ ఇంటికి సాగనంపుతుంది.
0 Comments