Ad Code

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ !


ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ బచత్ ధమాల్ సేల్ ప్రారంభమైంది. ఈ ప్రత్యేక తగ్గింపు సేల్‌లో వివిధ కంపెనీల స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లను ప్రకటించారు. ఈ సేల్ జనవరి 8 వరకు మాత్రమే కొనసాగుతుంది. iPhone 15 Pro Max మోడల్ 1TB స్టోరేజ్ ఆప్షన్‌పై రూ.3000 తగ్గింపు పొందవచ్చు. ప్రారంభ ధర రూ.1,99,900కి బదులుగా ఇప్పుడు రూ.1 96,900 వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. పోకో ఎం 6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ రూ. 5,000 తగ్గింపుతో రూ. 16,999 కి బదులుగా రూ. 11,999 కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మోడల్ 128GB స్టోరేజ్ ఎంపిక ప్రారంభ ధర రూ. 1,34,990 కి బదులుగా రూ. 1,30,990 కి కొనుగోలు చేయవచ్చు. ఈ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 13 స్మార్ట్‌ఫోన్ 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికను రూ. 4000 తగ్గింపుతో రూ. 14,999కి బదులుగా కేవలం రూ. 10,999కి కొనుగోలు చేయవచ్చు.  ఐఫోన్ 15 ప్లస్ మోడల్ 512GB స్టోరేజ్ ఆప్షన్ ఇప్పుడు Flipkart ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ సమయంలో దాని ప్రారంభ ధర రూ. 1,19,900 కి బదులుగా రూ. 1,12,999 కి అందుబాటులో ఉంది. రియల్ మీ సి 53 స్మార్ట్‌ఫోన్ యొక్క 4GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపిక ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ సమయంలో రూ. 2,000 తగ్గింపుతో రూ. 11,999 కి బదులుగా రూ. 9,999 కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ 128GB స్టోరేజ్ ఎంపిక ప్రారంభ ధర రూ. 79,900 కి బదులుగా. రూ. 72,999 తగ్గింపు ధర వద్ద అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ ఫ్లిప్కార్ట్ బిగ్ సేల్ సమయంలో రూ. 35,000 తగ్గింపుతో రూ. 74,999 కి బదులుగా రూ. 39,999 కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఆపిల్ పాత iPhone 14 మోడల్ 128GB స్టోరేజ్ ఎంపిక ఫోన్ రూ. 69,999 కి బదులుగా కేవలం రూ. 58,999 కి కొనుగోలు చేయవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu