Ad Code

విండోస్ 11 మెయిల్, క్యాలెండర్ యాప్‌లకు ముగింపు పలకనున్నట్టు మైక్రోసాఫ్ట్ ?


విండోస్11 యూజర్లకు గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్  కీలక అప్‌ డేట్ ఇచ్చింది. విండోస్ 11 మెయిల్, క్యాలెండర్ యాప్‌లకు ముగింపు పలకబోతున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 31, 2024తో నిలిచిపోనున్నాయని వెల్లడించింది. యూజర్లు 'మైక్రోసాఫ్ట్ ఔట్‌ లుక్' యాప్‌ వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వివరించింది.

Post a Comment

0 Comments

Close Menu