Ad Code

మైక్రోసాఫ్ట్ నుంచి 1900 మంది ఉద్యోగుల తొలగింపు ?


2024లో కూడా ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. టెక్ దిగ్గజాలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ఖర్చులు తగ్గించుకునే పనిలో భాగంగా లేఆప్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే చాలా టెక్ దిగ్గజాలు ఉద్యోగాల కోత షురు చేయగా వాటి సరసన మైక్రోసాఫ్ట్ కూడా చేరింది. ఇటీవలే కొనుగోలు చేసిన యాక్టివిజన్ బ్లిజార్డ్‌తో పాటు Xboxలో దాదాపు 1,900 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు Microsoft ప్రకటించింది. క్రాష్ బాండికూట్, స్పైరో, స్కైలాండర్స్ స్టూడియో 'టాయ్స్ ఫర్ బాబ్' నుండి 86 మంది కార్మికులను తొలగించింది.

Post a Comment

0 Comments

Close Menu