Ad Code

అమెజాన్‌లో ల్యాప్‌టాప్‌లపై డిస్కౌంట్ ఆఫర్ !

మెజాన్‌లో వివిధ ల్యాప్‌టాప్‌లపై ప్రత్యేక ఆఫర్‌లు ఇవ్వబడుతున్నాయి.  డెల్ 15 ఈ ల్యాప్‌టాప్ అమెజాన్ లో రూ.48,692కి బదులుగా రూ.36,990కే అందుబాటులోకి ఉంది. ఈ ల్యాప్‌టాప్ 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3తో వస్తుంది. ఇది 8 GB RAM,512 GB స్టోరేజిని కలిగి ఉంది. అసూస్ వివో బుక్ 5 ల్యాప్‌టాప్ ని  అమెజాన్ లో రూ.80,990కి బదులుగా రూ.64,990కే కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ వస్తుంది. అలాగే, ఇది 16GB RAM,512GB స్టోరేజిని కలిగి ఉంది. హెచ్ పీ 15 ఎస్ ల్యాప్‌టాప్‌ ని రూ.57,969కి బదులుగా రూ.39,990కే కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇందులో 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ ఉంది. ఇది కాకుండా, ఈ ల్యాప్‌టాప్ 8 GB RAM, 512 GB స్టోరేజ్‌తో వస్తుంది. లెనోవో ఐడియా ప్యాడ్ 1 ల్యాప్‌టాప్‌ ని రూ.68,990కి బదులుగా రూ.37,990కే కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో AMD Ryzen 5 5500U ప్రాసెసర్ అందుబాటులో ఉంది. ఇది 8GB RAM,512GB స్టోరేజిని కలిగి ఉంది. ఏసర్ ఆస్పిరే 3 ల్యాప్‌టాప్‌ను రూ.68,999కి బదులుగా రూ.56,990కే కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్, 8GB RAM, 512GB స్టోరేజితో వస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu