Ad Code

ఓటీపీ మోసాలకు చెక్‌పెట్టే టెక్నాలజీని అభివృద్ధి చేసిన డీప్‌ అల్గారిథమ్స్‌ కంపెనీ ?


ఐటీ మండి శాస్త్రవేత్తలు వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ) మోసాలను అరికట్టడం కోసం కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పాస్‌ వర్డ్‌ ఆధారిత హ్యాకింగ్‌ నుంచి రక్షణ కల్పించే 'అడాప్‌ ఐడీ' టెక్నాలజీని ఐఐటీ-మండి, ఐఐటీ-కాన్పూర్‌ ఆధ్వర్యంలో నెలకొల్పిన డీప్‌ అల్గారిథమ్స్‌ కంపెనీ అభివృద్ధి చేసింది. అథెంటికేషన్‌ కోసం రక్షణాత్మక వ్యవస్థలో భాగంగా మల్టీలేయర్‌ యూజర్‌ బయోమెట్రిక్‌ బేస్‌డ్‌ బిహేవియర్‌ ప్యాటర్న్ స్‌ ను వినియోగించనున్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. పాస్‌ వర్డ్‌ ఆధారిత హ్యాకింగ్‌ నుంచి రక్షణ కల్పించే 'అడాప్‌ ఐడీ' టెక్నాలజీని ఐఐటీ-మండి, ఐఐటీ-కాన్పూర్‌ ఆధ్వర్యంలో నెలకొల్పిన డీప్‌ అల్గారిథమ్స్‌ కంపెనీ అభివృద్ధి చేసింది. అథెంటికేషన్‌ కోసం రక్షణాత్మక వ్యవస్థలో భాగంగా మల్టీలేయర్‌ యూజర్‌ బయోమెట్రిక్‌ బేస్‌డ్‌ బిహేవియర్‌ ప్యాటర్న్ స్‌ ను వినియోగించనున్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu