Ad Code

బెస్ట్ బ్రాండ్ ప్లాన్లు !


బిఎస్ఎన్ఎల్ బ్రాండెడ్ సర్వీస్ హై స్పీడ్ ఇంటర్నెట్ ను కూడా అందించడమే లక్ష్యంగా అది కూడా చౌకైనా ధరలకే మంచి ప్లాన్లను అందిస్తుంది.  బిఎస్ఎన్ఎల్ ఫైబర్ రూ.599: 60 mbps వేగంతో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ప్లాన్ లభిస్తుంది.అయితే ఇది పూర్తిగా అన్ లిమిటెడ్ కాదు కంపెనీ ఈ ప్లాన్ లో 3300 gb సెట్ చేసింది. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ డేటాను ఖర్చు చేస్తే ఇంటర్నెట్ స్పీడ్ 4 ఎంబిబిఎస్ కు తగ్గిపోతుంది. మరొక ప్లాన్ రూ. 699. ఇది ఒక నెల చెల్లుబాటుతో 60 mbps వేగంతో అపరిమిత ఇంటర్నెట్ ను పొందవచ్చు. ఈ ప్లాన్ లో కూడా 3300 gb పాలసీను తీసుకువచ్చింది. ఒక నెలలో ఇంతకంటే ఎక్కువ డేటాను ఉపయోగిస్తే 60 mbbs స్పీడ్ నుంచి 4 mbps స్పీడుకి పడిపోతుందట. ఈ ప్లాన్లు కాలింగ్ సౌకర్యం కూడా కలిగి ఉంటుంది. జియో ఫైబర్ అందిస్తున్న చౌక అయిన బ్రాండెడ్ ప్లాన్లలో రూ.399 ప్లాన్ కూడా ఒకటి దీనికి ఒక నెలపాటు 30 mbps వేగవంతమైన స్పీడుతో అపరిమిత డేటాను పొందవచ్చు ఈ ప్లాన్ తో ఓటిటి సబ్స్క్రిప్షన్ లను కూడా పొందవచ్చు. ఎయిర్టెల్ రూ.499:ఎయిర్టెల్ బ్రాండెడ్ ప్లాన్లు చౌకైన ప్లాన్ ఇది.. ఒక నెలపాటు 40 mbps స్పీడుతో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా కలిగి ఉంటుంది ఈ ప్లాన్ తో ఏ ఓటీపీ యాప్స్ లభించవు..


Post a Comment

0 Comments

Close Menu