Ad Code

ఉద్యోగులకు లింక్ బ్రాస్‌లెట్, మిలనీస్ లూప్ బ్యాండ్‌లపై తగ్గింపు ?


పిల్ సంస్థ లో పని చేసే కార్పొరేట్, రిటైల్ ఉద్యోగులకు ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను సంస్థ ప్రకటించింది.  లింక్ బ్రాస్‌లెట్, మిలనీస్ లూప్ బ్యాండ్‌లపై 40 శాతం తగ్గింపును ప్రకటించింది. లింక్ బ్రాస్‌లెట్ ధర $349 గా ఉంది. అమెరికా లోని ఆపిల్ ఉద్యోగులకు కేవలం $209 కే అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా గతంలో $99కి విక్రయించబడిన మిలనీస్ లూప్ బ్యాండ్‌లు ఇప్పుడు కేవలం $59 ధర ట్యాగ్‌తో ఉద్యోగులకు అందుబాటులో ఉంది. ఈ బ్యాండ్‌లు 2015లో ప్రారంభించినప్పటి నుండి ఆపిల్ వాచ్ లైనప్‌లో భాగంగా ఉన్నాయి. లింక్ బ్రాస్‌లెట్, మిలనీస్ లూప్‌పై డిస్కౌంట్‌లతో పాటు, ఆపిల్ బ్లాక్ యూనిటీ మరియు ప్రైడ్ ఎడిషన్ బ్యాండ్‌లపై కూడా 50 శాతం వరకు డిస్కౌంట్‌లను అందిస్తోంది. 


Post a Comment

0 Comments

Close Menu