Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label లెదర్ ఫినిష్‌తో బ్లాక్ కలర్ ఆప్షన్‌లో వస్తున్నాయి. Show all posts
Showing posts with label లెదర్ ఫినిష్‌తో బ్లాక్ కలర్ ఆప్షన్‌లో వస్తున్నాయి. Show all posts

Saturday, April 22, 2023

దేశీయ మార్కెట్లోకి 26న వివో ఎక్స్90 సిరీస్ ఫోన్లు విడుదల


ఈ నెల 26న భారత్ మార్కెట్ లోకి వివో ఎక్స్90 సిరీస్ ఫోన్లు ఆవిష్కరించనున్నది. 'వివో ఎక్స్90', 'వివో ఎక్స్90 ప్రో' పేర్లతో మార్కెట్లోకి వస్తున్నాయని ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు సొంత వెబ్‌సైట్‌లో ప్రకటించింది వివో. వివో ఎక్స్90 సిరీస్ ఫోన్లు లెదర్ ఫినిష్‌తో బ్లాక్ కలర్ ఆప్షన్‌లో వస్తున్నాయి. రౌండ్ రేర్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రానున్నది. 6.78-అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ ప్లే విత్ 1269×2800 పిక్సెల్స్ @ 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్. 4ఎన్ఎంపై ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. 12జీబీ రామ్ విత్ 256జీబీ స్టోరేజీ వేరియంట్. ట్రిపుల్ కెమెరా సెటప్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 12 -మెగా పిక్సెల్ పొర్టైట్ కెమెరా.. మరో కథనం ప్రకారం త్రీ రేర్ కెమెరాలు (రెండు ఫోన్ 32-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫర్ సెల్ఫీ అండ్ వీడియో కాలింగ్) ఉంటాయని తెలుస్తున్నది. వివో ఎక్స్90 ఫోన్‌లో పవర్ బ్యాకప్ కోసం 4810 ఎంఏహఎచ్ కెపాసిటీ గల బ్యాటరీ, వివో ఎక్స్90 ప్రో ఫోన్‌లో 4870 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటాయి. రెండు ఫోన్లకూ 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 5జీ, డ్యూయల్ బాండ్ వై-ఫై 6, స్టీరియో స్పీకర్లు, హై రెస్ ఆడియో, జీపీఎస్, బ్లూ టూత్, ఎన్ఎఫ్‌సీతోపాటు కనెక్టివిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయి.

Popular Posts