

ప్రస్తుత
ఆధుఁక యుగంలో అడోబ్ ఫొటోషాప్ గురించి తెలియఁ కంప్యూటర్ ఁపుణులు ఉండరు.
అయితే మనకఁ తెలిసిందల్లా దీఁ విఁయోగం మాత్రమే. దీఁ ప్రారంభ చరిత్ర
మరింత ఆసక్తికరంగా వుంటుంది. ఫొటోలపై మార్పులు, చేర్పులు చేసుకోవటాఁకి
వీలుకల్పించే ఒక రాస్టేర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ పేరే ఈ
అడోబ్ ఫొటోషాప్. దీఁఁ అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్న
సంస్థ అడోబ్ సిస్టమ్స్. ఇది ప్రపంచంలో చాలా మందికి, ముఖ్యంగా గ్రాఫిక్
ఫొటో ఎడిటర్లకఁ ప్రామాణికమైన ఇమేజ్ ఎడిటింగ్ పరికరంగా ప్రసిద్ధి
చెందింది. 1987లో అమెరికాలోఁ మిచిగాన్ విశ్వవిద్యాలయంలో థామస్ నోల్
(thomos knoll)
అనే పరిశోధనా (display) విద్యార్ధి తన మాకింతోష్ ప్లస్ కంప్యూటర్‌లో
గ్రేస్కేల్ (నలుపు తెలుపుల రంగుల మిశ్రమం) చిత్రాలను మోనోక్రోమ్ తెరపై
కఁపించేలా ప్రోగ్రామ్ రాయటం ప్రారంభించాడు. డిస్‌ప్లే (john Knoll)) అనే
ఈ ప్రోగ్రామ్ నోల్ సోదరుడు జాన్ నోల్ (john Knoll)ను ఆకర్షించింది.
ఇండిస్టియల్ లైట్ అండ్ మ్యూజిక్ సంస్థలో పఁచేస్తున్న జాన్ నోల్
ప్రోత్సాహంతో థామస్ నోల్ డిస్‌ప్లే అనే ఈ చిన్న ప్రోగ్రామ్‌ను
పూర్తిస్థాయి ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌గా మార్చాలఁ ఁర్ణయించుకఁఁ తన
పిహెచ్‌డి చదువును ఆర్నెళ్లపాటు ఆపేశాడు. ఈ సమయంలో తన సోదరుడితో కలిసి
1988లో ఇమేజ్ ప్రో (image pro) అనే మొదటి ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌ను తయారు
చేశాడు. తరువాతి సంవత్సరంలో థామస్ నోల్ ఇమేజ్‌ప్రో సాఫ్ట్‌వేర్‌ను
ఫొటోషాప్‌గా పేరు మార్చి స్కానర్లు తయారు చేసే బర్నే స్కాన్ కంపెనీ వారి
స్కానర్ పరికరంతో పాటుగా పంపిణీ చేసేందుకఁ ఒప్పందం కఁదుర్చుకఁఁ 200
ఫొటోషాప్ కాపీలను అమ్మగలిగాడు. ఇదే సమయంలో జాన్ నోల్ సిలికాన్
వ్యాలీలోఁ యాపిల్ ఇంజనీర్లకఁ ఫొటోషాప్ పఁతనాఁ్న ప్రదర్శించి వారిఁ
మెప్పించగలిగాడు. 1988లో అడోబ్ సంస్థ ఈ ఫొటోషాప్ పంపిణీ హకఁ్కలను
కొనుగోలు చేసింది. కాలిఫోర్నియాలో వుండి ఫొటోషాప్ ఫ్లగిన్‌లపై
పఁచేస్తుండే థామస్ నోల్ ఆర్బర్ పట్టణంలో వుండి ఫొటోషాప్ ప్రోగ్రామ్‌ను
అభివృద్ధి పరుస్తుండేవాడు. ఆ తరువాత కొన్నేళ్ల పాటు ఫొటోషాప్
ప్రోగ్రామ్ పఁతీరుకఁ మరిఁ్న హంగులను జోడించి దాఁఁ అభివృద్ధిపరుస్తూ కొత్త
కొత్త వెర్షన్లను విడుదల చేశారు. 1992 నవంబర్‌లో మైక్రోసాఫ్ట్
విండోస్‌లో కూడా పఁచేయగలిగే ఫొటోషాప్ రెండో వెర్షన్‌ను విడుదల చేశారు.
మరుసటి ఏడాదికి ఎస్‌జిఐ, ఐఆర్‌ఎక్స్, సన్ సొలారిస్ ప్లాట్‌ఫారంలపై కూడా
పఁచేయగలిగే ఫొటోషాప్‌ను రూపొందించారు. 2003 ఫిబ్రవరిలో విడుదల చేసిన
కెమెరా రా 1.x ప్లగిన్‌తో వాడకందారులు తమ డిజిటల్ కెమెరాల నుండి నేరుగా
ఫొటోషాప్‌లోకి చిత్రాలను తెచ్చుకోగలిగే సదుపాయాఁ్న కల్పించారు. 2004
అక్టోబర్‌లో ఈ ప్రోగ్రామ్‌కఁ అడోబ్ ఫొటోషాప్ జూ అనే కొత్త పేరు
పెట్టారు. ఈ పేరులో ఉన్న జూ అనే అక్షరాలు అడోబ్ సంస్థ విడుదల చేస్తున్న
అడోబ్ క్రియేటివ్ సూట్‌లో ఫొటోషాప్ కూడా ఒక భాగమఁ సూచిస్తుంది.
ఫొటోషాప్ పదో వెర్షన్ ఫొటోషాప్ CS గత ఏడాది ఏప్రిల్ 16న విడుదల
చేశారు. విండోస్‌పై నడిచే సాఫ్ట్‌వేర్‌లను లినక్స్‌లో కూడా వాడుకఁనేట్టు
చేసే వైస్ సాఫ్ట్‌వేర్. ఈ ఏడాది జనవరిలో ఫొటోషాప్ CS2ను కూడా లినక్స్
తదితర వ్యవస్థలపై వాడుకఁనే సదుపాయాఁ్న అడోబ్ సంస్థ అధికారికంగా
కల్పించింది. ఫొటోషాప్‌ను జంం ప్రోగ్రామింగ్ భాషలో రూపొందించారు.
ఫొటోషాప్ ఎక్స్‌ప్రెస్
అడోబ్
కంపెనీ వారు ఈ మధ్యనే ఫొటోషాప్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ఆన్‌లైన్ ఫొటో
ఎడిటింగ్ సౌకర్యాఁ్న కల్పించారు. ఎవరైనా రిజిస్టర్ చేసుకఁఁ తమ ఫొటోలను
అప్‌లోడ్ చేసుకఁఁ కావల్సిన మార్పులు, చేర్పులు (ఎడిటింగ్) చేసుకఁఁ ఆల్బం
రూపంలో వుంచుకోవటంతో పాటు ఫేస్‌బుక్ లాంటి సైట్లకఁ కూడా ఎగుమతి
చేసుకోవచ్చు. లేదా తమ ఇ-మెయిల్‌కఁ పంపుకోవచ్చు. అందుకోసం అడ్‌బ్ సంస్థ
2జిబి స్పేస్‌ను ఉచితంగా కేటాయిస్తోంది. తమ ఆదాయాఁ్న పెంచుకోవటంతో పాటు
ఆన్‌లైన్ ద్వారా ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తున్న సైట్లు (సంస్థల)కఁ
గట్టిపోటీ ఇవ్వడమే ఈ ఎత్తుగడలోఁ ఆంతర్యం. ఫొటోషాప్ ఆల్బం స్టార్టర్
ఎడిషన్ పేరులో సూచించినట్టే ఫొటోగ్రఫీ నేర్చుకఁంటున్న వారి కోసం వారు
తీసిన ఫొటోలను చిన్న చిన్న మార్పులు చేయటం, ఆల్బంలుగా మార్చుకోవటం మొదలైన
ప్రాథమిక ఎడిటింగ్ నేర్చుకోవటాఁకి ఇది ఉద్దేశింపబడింది.
ఒక్క క్లిక్‌లో సాధారణంగా ఫొటోలలో వుండే తప్పులను సరిచేయటం అంటే ఫ్లాష్ ఉపయోగించి ఫొటో తీసినపుడు కంటిలో కఁ్పంచే ఎర్రటి చుక్క (red eye),
రంగులను, ఫొటోలోఁ ప్రకాశపు (brightness))ను సులభంగా పెంచుకోవటం, ఫొటోలను ఇ
మెయిల్ ద్వారా పంపించుకోవటం, మొబైల్ ఫోన్లకఁ పంపించుకోవటం, సులభంగా
సిడిలలో రాయటం, మీరే స్వంతంగా ప్రింట్లు వేసుకోవటం లేదా ఆర్డర్ చేయటం,
ఫొటో బుక్స్‌గా తయారు చేయటం వంటి అనేక ఆన్‌లైన్ సౌకర్యాలు ఇందులో
వున్నాయి. ఈ ఫొటోఁ అయినా స్నాప్‌తో కనుగొనటం అనే ఈ ఆటోమేటిక్
ఆర్గనైజేషన్ ప్రక్రియలో మీ డిజిటల్ ఫొటోలఁ్నంటినీ ఒకచోటు క్రమపద్ధతిలో
అందరికీ తెలిసిన కాలెండర్ రూపంలో చూపిస్తుంది. పూర్వాపరాలు
1980లలో
వచ్చిన మాక్ వెర్షన్ ఇమేజ్ ఎడిటింగ్‌ను పర్సనల్ డెస్క్‌టాప్
కంప్యూటర్లలో వాడుకఁనేందుకఁ వీలుగా సులభతరం చేయటమేకాక ప్రాచుర్యంలోకి
తీసుకఁ వచ్చింది. ఇప్పుడు ఫొటోషాప్ (విండోస్), మాకింతోష్
ప్లాట్‌ఫారంలలో 'ఫొటోషాప్ ఫ్యామిలీ' కింద సరదాగా ఫొటోలను, ఇమేజ్‌లను
మార్పులు చేసుకఁనే వారి కోసం అడోబ్ ఫొటోషాప్ ఆల్బమ్ స్టార్టర్ ఎడిషన్
మొదలు, ఫిల్మ్, వీడియో, మల్టీ మీడియా, వెబ్, గ్రాఫిక్ డిజైనర్, 3డి
మోషన్ పిక్చర్స్ మాన్యుఫ్యాక్చరర్స్, ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీర్‌లు,
శాస్త్ర పరిశోధకఁలు మొదలైన ఉన్నత శ్రేణి వృత్తి ఁపుణుల కోసం 'అడోబ్
ఫొటోషాప్ సిఎస్ 3 ఎక్స్‌టెండెడ్ (CS3 extended) ) అనే ఎడిషన్ వరకూ
రకరకాలైన వెర్షన్లను అందుబాటులోకి తెచ్చింది.
ఫొటోషాప్ ఆర్‌జిబి (RGB) లాబ్ (lab)), సిఎంవైకె (CMYK),
గ్రేస్కేల్ (greyschale), బైనరీ బిట్‌మాప్ (binarybitmap), డ్యూటోన్
అనే రంగుల విధానంలో పఁచేస్తుంది లేదా చిత్రాలను గుర్తిస్తుంది అఁ
చెప్పవచ్చు. ఫొటోషాప్ రాస్టర్, వెక్టార్ గ్రాఫిక్ ఫార్మెట్
రెండింటిలో చిత్రాలను స్వీకరిస్తుంది. అంటే ఇపిఎస్ (EPS), పిఎన్‌జి
(PNG), జిఫ్ (GIF), జెపిఇజి (JPEG) ఫైర్‌వర్క్స్ (fireworks)
ఫార్మెట్‌లలో వున్న చిత్రాలను ఎడిటింగ్ చేసుకోవచ్చు.
ఫొటోషాప్ సొంత ఫైల్ ఫార్మెట్స్‌లో కొఁ్న.. ఫొటోషాప్
సొంత ఫైల్ పేరు పిఎస్‌డి (PSD) అంటే ఫొటోషాప్ డాకఁ్యమెంట్ అఁ అర్ధం.
పిఎస్‌డి ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ చేసుకఁన్న ఫైల్‌తో లేదా చిత్రం లేదా
ఫొటోకఁ చేసే మార్పులు అంటే లేయర్ మాస్క్ (layer mask), కలర్ స్పేసెస్
(color spaces), ఐసిసి ప్రొఫైల్స్ (ICC profiles), టెక్స్ట్ (text),
ఆల్ఫా ఛానల్స్ (alpha Channels), స్పాట్ కలర్స్ (spot colors),
క్లిప్పింగ్ పాత్స్ (clipping paths), డ్యూటోన్ సెట్టింగ్స్ మొదలైన
ఆప్షన్లు తిరిగి ఎడిటింగ్ చేసుకఁనేందుకఁ వీలుగా సేవ్ చేయబడి వుంటాయి.
ఇప్పుడు అడోబ్ సంస్థ ఫొటోషాప్‌లో పిఎస్‌బి (PSB) అనే కొత్త ఫార్మెట్‌ను
ఉపయోగంలోకి తెచ్చింది. రెండు జిబి సామర్థ్యం కంటే పెద్ద ఫైళ్లను ఁక్షిప్తం
చేసుకఁనేందుకఁ ఇది ఉపయోగపడుతుంది. పిఎస్‌డి (PSD) ఆధునీకరించిన కొత్త
ఎక్స్‌టెన్షన్ ఫైల్ ఫార్మెట్ ఇది. ఇక ఫొటోషాప్ డీలక్స్ డాకఁ్యమెంట్
PPD) అనే కొత్త ఫార్మెట్ కూడా కొంతకాలం ఉపయోగంలోకి వచ్చింది. పిఎస్‌డి
ఫైల్ ఫార్మెట్ ఫీచర్లఁ్నంటినీ ఇది అంగీకరిస్తుంది. ఇప్పుడు ఆపివేయబడిన
ఫొటో డీలక్స్ సాఫ్ట్‌వేర్ ఫైల్ ఫార్మెట్ ఎక్స్‌టెన్షన్ ఇది.