Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Saturday, August 24, 2013

వైఫీ టెక్నాలజీ నుంచి ప్రజల్లో అవగామన

ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో వేగంగా వృద్ధి చెందుతోంది. అందులోనూ పాశ్చాత్య దేశాల్లో టెక్నాలజీ వినియోగం మీద ప్రతి ఒక్కరికీ అమితాసక్తి. అయితే ఇటీవల పలు ఆర్గనైజేషన్లు వెల్లడించిన నివేదికల ప్రకారం పాశ్చాత్య దేశాల్లో క్యాన్సర్స్‌, ట్యూమర్స్‌ వంటివి రావటానికి ప్రధాన కారణం ఆయా ప్రాంతాల్లో ప్రజలు జీవన విధానంలోకి చొచ్చుకు వస్తున్న టెక్నాలజీయే కారణంగా తెలిసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే...అందరూ ఎంతగానో తక్కువ ఖర్చుతో ఎంతో మందికి ఉపయోగపడే వైఫీ టెక్నాలజీ దీనికి ప్రధాన పాత్ర పోషిస్తున్నదన్న విషయం తెలిసి అవాక్కవటం అక్కడివారి వంతు అయింది. ఎందువల్ల అంటే ఈ వైఫీ టెక్నాలజీ నుంచి ప్రసారమయ్యే అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రేడియో తరంగాల నుంచి వెలువడే రేడియోషన్‌ ద్వారా వ్యాధులు వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడైంది. వ్యాధుల సంగతి అటుఉంచితే, వ్యక్తిగత జీవితంలోకి ఈ టెక్నాలజీ ఆధారంగా చేసుకొని నిఘా సంస్థలు చొరబడి, వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయని పలు సంస్థలు ఆరోపిస్తున్నాయి కూడా.
ఇప్పటికే దీనిపై అమెరికాలో విసృతమైన చర్చ జరుగుతోంది. ప్రత్యేకించి, నిపుణులు, శాస్త్రవేత్తలు ఈ టెక్నాలజీ గురించి ప్రజల్లో అవగామన కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. రేడియేషన్‌ ఎంత ఉండాలి అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అసలీ రేడియేషన్‌ ఎలా ఏర్పడుతుంది. దీనివల్ల కలిగే దుష్పలితాలను ఇతర మార్గాల ద్వారా ప్రచార
మాధ్యమంలోకి రావటంతో దీనిపై చర్చ ప్రారంభమైంది. ఇంటి మీద, ఇంటి చుట్టుపక్కల ఇలాంటి టవర్లు ఉండటం వల్ల పసివారిపై రేడియోషన్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో కూడా వెల్లడైంది. ఈ వైఫీ వ్యవస్థ వల్ల నగరాల్లో నివసించే వారు తొందరగా దీని ప్రభావినికి గురి అవుతారని తాజా అధ్యయనాలలో వెల్లడైంది. సో...టెక్నాలజీతో పాటు అనారోగ్యాలను 'కొని'తెచ్చుకుంటున్నాము. అవసరాలే మనల్ని వాటికి బానిసలు ఎలా చేస్తాయో, వాటిని ఎంతమేర వినియోగించాలి, అసలు అవసరమా, లేదా, దానికన్నా మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయా లేవా అనేవాటిని ప్రశ్నించుకోవాలి.

Monday, August 19, 2013

వ్యాపార ప్రకటనలు(యాడ్స్)లేని, వేగవంతమైన వెబ్ బ్రౌజింగ్ కోసం

వ్యాపార ప్రకటనలు(యాడ్స్)లేని, వేగవంతమైన వెబ్ బ్రౌజింగ్ కోసం

 మనం ఒక వెబ్ సైట్ ని సందర్శించినపుడు మనకి కావలసిన విషయాలతో పాటుగా చాలారకాల ప్రకటనలు(flash adds,text adds) కనిపిస్తుంటాయి. వీటివలన వాడుకరికి విసుగు తో పాటు ఆ వెబ్ పేజి నెమ్మదిగా లోడ్ కావడం,విలువైన సమయం మరియు బాండ్ విడ్త్ వృధా అవుతాయి. ఈ సమస్యకు చక్కని పరిష్కారం ABP(యాడ్ బ్లాక్ ప్లస్)యాడ్ ఆన్. దీన్ని ఫైర్ ఫాక్స్ మరియు గూగుల్ క్రోం లో ఇక్కడ నుండి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఇన్ స్టాల్ అయిన తరువాత కావలసిన ఫిల్టర్ ను సబ్ స్రైబ్ చెసుకోవడంద్వారా అవాంచిత  ప్రకటనలు అరికట్టవచ్చును.
ఫిల్టర్ ను సబ్ స్రైబ్ చెసుకోవడం
నేరుగా ప్రకటనలని బ్లాక్ చెయ్యడం
ABP కి ముందు

ABP తరువాత
చూసారుగా యాడ్ బ్లాక్ ప్లస్ వాడిన తరువాత వెబ్ పేజి ఎంత పొందికగా ఉందో,మరి ఆలస్యం ఎందుకు విలువైన మీకాలాన్ని,బాండ్ విడ్త్ ని ఆదాచేసుకోండి.

ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్లు

Thursday, August 15, 2013

తెలుగు ఉచిత ఫాంట్స్

తెలుగు ఖతులు (ఫాంట్లు)

ఖతి  పేరు నమూనా లంకెలు దిగుమతికై లంకెలు సృష్టికర్త
ఖతి నమూనా దిగుమతి కై (to Download) ఎ.పి.సొసైటీ ఫర్ నాలెడ్జి నెట్‍వర్క్స్

ఖతి నమూనా దిగుమతి కై (to Download) సిలికానాంధ్ర

ఖతి నమూనా దిగుమతి కై (to Download) శ్రీ పొన్నాల లక్ష్మయ్య
ఖతి నమూనా దిగుమతి కై (To Download) శ్రీ రవి ప్రకాష్
ఖతి నమూనా దిగుమతి కై (to Download) శ్రీ లక్కిరెడ్డి హనిమరెడ్డి (అమెరికా)

Tuesday, August 13, 2013

ఆంగ్ల భాషలోను, అను లాంటి యూనీకోడేతర ఫాంట్లను చెయ్యవచ్చు

ఈ ఉపకరణం గురించి:

ఇది Unigateway ప్రాజెక్టులోని కొన్ని ముఖ్య ఫైళ్లను ఉపయోగిస్తూ, మరికొంత సంకేతికత కలిపి తయారు చెయ్యబడింది.

Unigateway అనేది మొజిల్లా Padma ప్లగిన్ నుండి స్ఫూర్తిపొంది PHPలో రాయబడిన ఉపకరణాల సమాహారం. 

 మీ టెక్స్ట్ ఫైలు యూనీకోడులోకి సరిగ్గా మారకపోతే; రెండు కారణాలు ఉండవచ్చు
1) టైపు చేసిన వెర్షను ఒకటి; ఇక్కడ మారుస్తున్నప్పుడు ఎంచుకున్న వెర్షను మరొకటి అయ్యుండొచ్చు
2) అనేతర ఫాంట్లలో టైపు చేసి ఉండొచ్చు

 సాదారణంగా వర్డు, పేజ్‌మేకరు లాంటి సాఫ్ట్‌వేర్‌లలో ఒకటికన్నా ఎక్కువ ఫాంట్లను ఉపయోగించవచ్చు. ఆంగ్ల భాషలోను, అను లాంటి యూనీకోడేతర ప్రొప్రైటరీ ఫాంట్లను ఉపయోగిస్తూ అంగ్లేతర భాషలలోనూ కలిపి ఒకే ఫైలులో టైపు చెయ్యవచ్చు. కానీ నోట్‌పేడ్‌ లాంటి టెక్స్ట్ ఎడిటర్‌లలో ఒక ఫైలులో ఒక్క ఫాంటుని ఉపయోగించి మాత్రమే టైపు చెయ్యగలం. కాబట్టి వర్డు, పేజ్‌మేకరు లలో టైప్ చేసిన టెక్స్ట్‌ని నోట్‌పేడ్‌లోకి కాపీ చేసినట్టయితే, అప్పుడు ఎంచుకున్న ఫాంటులో ఉన్న టెక్స్ట్ మాత్రమే సరిగ్గా కనబడుతుంది. మిగిలిన ఫాంట్లలో ఉన్న అక్షరాలు, ఎంచుకున్న ఫాంటులోకి రూపాంతరం చెంది అర్థం కావు. 

Monday, August 12, 2013

10TV News Channel Live

కంప్యూటర్ వైరస్ అంటే ఏమిటి?

కంప్యూటర్ వైరస్ ఒక ఉందిఎక్జిక్యూటబులు ప్రోగ్రామ్. ఒక వైరస్ యొక్క స్వభావం పై ఆధారపడి ఉంటాయి, అది మీ హార్డ్ డిస్క్ విషయాల నష్టం కారణం కావచ్చు, మరియు / లేదా మీ కంప్యూటర్ యొక్క సాధారణ చర్య జోక్యం.
నిర్వచనం ప్రకారం, ఒక వైరస్ ప్రోగ్రామ్ దానికదే పునరుత్పత్తి సామర్థ్యం ఉంది. ఈ వైరస్ యొక్క కాపీలు చెయ్యడం ద్వారా ఒక కంప్యూటర్లో గుణిస్తారు అర్థం. ఈ రేప్లికేషన్ ఉద్దేశ్యపూర్వక ఉంది; అది వైరస్ ప్రోగ్రామ్ యొక్క భాగం. చాలా సందర్భాల్లో, వైరస్ కలిగి ఉన్న ఒక ఫైల్ మరొక కంప్యూటర్ లోకి అమలు లేదా కాపీ ఒకవేళ, అప్పుడు ఆ కంప్యూటర్ కూడా ఉంటుంది “సోకిన” అదే వైరస్ ద్వారా.
ఒక వైరస్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ తో పాటు ఒక కంప్యూటర్ వ్యవస్థ పరిచయం చేయవచ్చు. ఇంటర్నెట్ వినియోగదారులు కోసం, ఈ ముప్పు FTP ద్వారా ఫైళ్లను డౌన్లోడ్ నుండి రావచ్చు (ఫైల్ బదిలీ చేసే), లేదా ఇమెయిల్ జోడింపులను సూచిస్తూ. (మా వెబ్ పేజీ ని చూడండిఇమెయిల్ యొక్క ఫైలు అటాచ్మెంట్లు నిర్వహించడానికివివరాల కోసం.)
ఒక వైరస్ కంప్యూటర్ సిస్టమ్ పరిచయం చేసినప్పుడు, అది తనకు అటాచ్ చెయ్యగలరు, లేదా కొన్నిసార్లు కూడా భర్తీ, ఇప్పటికే ఉన్న ప్రోగ్రామ్. ఈ విధంగా, యూజర్ ప్రశ్న లో కార్యక్రమాన్ని నడుస్తుంది ఉన్నప్పుడు, వైరస్ కూడా అమలు. ఈ సాధారణంగా అది అవగాహన కలిగి ఉన్నట్లయితే యూజర్ లేకుండా జరుగుతుంది.
ఒక వైరస్ ప్రోగ్రామ్ విధమైన ప్రారంభించడంలో సూచనలను కలిగి “సంఘటన” ఆ వ్యాధి సోకిన కంప్యూటర్ ప్రభావితం చేస్తుంది. ప్రతి వైరస్, దానికి సంబంధించిన ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంది. ఈ సంఘటనలు మరియు వాటి ప్రభావం ప్రమాదకరం నుండి వినాశకరమైన పరిధిలో వుండాలి. ఉదాహరణలు కోసం:

Popular Posts