Ad Code

రియల్ మీ నుండి మరో కొత్త 5G స్మార్ట్ ఫోన్



రియల్ మీ మరొక కొత్త స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ముఖ్యమైన వివరాలను కూడా వెల్లడించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను Realme 8S గా తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ ప్రోసెసర్ Dimensity 810 చిప్ సెట్ శక్తితో అందిస్తున్నట్లు కూడా తెలిపింది. ఈ ఫోన్ ఫ్లిఫ్ కార్ట్ నుండి కొనుగోలు చెయ్యవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu