Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Wednesday, October 20, 2021

12 వేల రూపాయలకే స్మార్ట్ టీవి?

  


స్మార్ట్ టీవీ తక్కువ ధరలకే ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. కేవలం రూ.1200 నుంచి 20000 రూపాయల లోపు దొరికే ఉత్తమ స్మార్ట్ టీవీలను అందించనుంది  వన్ ప్లస్ బ్రాండెడ్ సంస్థ నుంచి 32 ఇంచుల గల స్మార్ట్ టీవీ ని..15,999 రూపాయలకి ఫ్లిప్కార్ట్ అందిస్తోంది. ఈటీవీ హెచ్ డీ డిస్ప్లేతో కలదు. అంతేకాకుండా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో కూడా నడుస్తోంది. ఇందులో OTT ప్లాట్ ఫామ్ లు ఇన్బిల్ట్ అయి ఉంటాయి. షియోమి బ్రాండెడ్ సంస్థ నుంచి 32 ఇంచుల గల స్మార్ట్ టీవీ ని. రూ.15,499 రూపాయలకి మనకి అందించనుంది. ఇందులో కూడా OTT యాప్లు ఇన్బల్ట్ ఉంటాయి. ఇక ఈ టీవీ 1GB RAM,8GB మెమొరీ సామర్థ్యం కలదు.ఇఫ్ ఫాల్కన్ బ్రాండెడ్ నుంచి 32 ఇంచుల గల స్మార్ట్ టీవీ ని రూ.12,499 రూపాయలకే మనకు అందిస్తోంది. ఇక ఇందులో HDR-10 విజువల్ తో మనకు పిక్చర్ ను అందిస్తుంది. ఇందులో గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కూడా ఉన్నది. ఇక 1.5 GB RAM,8 GB మెమొరీ కలదు. రియల్ మీ బ్రాండెడ్ సంస్థ నుంచి 32 అంచులు గల స్మార్ట్ టీవీ రూ.13,999 అందించనుంది.  వీటితో పాటే షిమియో, సాంసంగ్, ఎల్ జి, సోనీ వంటివాటిపై అత్యధిక డిస్కౌంట్లతో ఫ్లిప్కార్ట్ మనకి అందిస్తోంది. ఈ ఆఫర్ లు మొత్తం కేవల దీపావళి పండుగ వరకు మాత్రమే ఉంటాయి.అందుచేతనే ఈ ఆఫర్ను ఇప్పుడే వినియోగించుకోండి

No comments:

Post a Comment

Popular Posts