Header Ads Widget

బీఎస్ఎన్ఎల్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ!


నెలకు రూ.1499వరకూ చెల్లించాల్సిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రీమియమ్ బెనిఫిట్ ను భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఉచితంగా అందించనుంది. కేవలం రూ.999తో రీఛార్జ్ చేస్తే సూపర్ స్టార్ ప్రీమియం ప్లస్ తో ఫైబర్ టూ హోం ప్లాన్ అందిస్తున్నారు. 2వేల జీబీ వరకూ 150ఎంబీపీఎస్ స్పీడ్ తో ఆ తర్వాత 10ఎంబీపీఎస్ స్పీడ్ తో వచ్చే ఇంటర్నెట్.. సేవలు అందించగలదు. సూపర్ స్టార్ ప్రీమియ్ ప్లస్ ప్లాన్ తో పాటు ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ 8ఓటీటీ అప్లికేషన్ల నుంచి ఓటీటీ కంటెంట్ ను ఉచితంగా ఇవ్వనుంది.

Post a Comment

0 Comments