Ad Code

ఎంత వచ్చే వరకు చార్జింగ్ పెట్టాలి?


స్మార్ట్ ఫోన్ లో చాలా మంది పడే ఇబ్బంది ఒకటి ఉంది. అది ఏంటీ అంటే చార్జింగ్ త్వరగా ఖాళీ కావడం. ఎంత ఖరీదైన ఫోన్ కొనుక్కున్నా సరే చార్జింగ్ మాత్రం ఆగడం లేదు. ఇక ఫోన్ బ్యాటరీ ఎక్కువ రోజుల కూడా రాకపోవడం అనేది సమస్యగా మారింది. మొబైల్ ఫోన్ కి పూర్తిగా చార్జింగ్ పెట్టడం ఎప్పుడైనా సరే ఎంత మాత్రం మంచిది కాదు. 95 శాతం దాటిన తర్వాత ఆపడం చాలా ఉత్తమం. మొబైల్ ఫోన్ పూర్తిగా చార్జింగ్ చేయడంతో ఎక్కువగా హీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనితో బ్యాటరీ త్వరగా పాడవుతుంది. అందుకే ఫోన్ ను 95 శాతం కంటే ఎక్కువ చార్జింగ్ పెట్టకుండా ఉండాలి. ఇక 20 శాతం కంటే తక్కువ చార్జింగ్ ఉన్నప్పుడు వెంటనే పెట్టడం చాలా ఉత్తమం. అలా చేస్తే ఎక్కువ రోజుల పాటు బ్యాటరీ మన్నిక ఉంటుంది. ఇక ఫోన్ లో అవసరం లేని యాప్స్ కు నోటిఫికేషన్ ఆపడం చాలా ఉత్తమం.

Post a Comment

0 Comments

Close Menu