Ad Code

నైట్ లైఫ్ ఫీచర్ ని ఎనేబుల్ చేయడం ద్వారా కళ్ళను రక్షించుకోవచ్చు !


రాత్రిపూట కంప్యూటర్ ముందర ఎక్కువ పని చేసే వారి కోసం windose-10,11 ఆపరేటింగ్ సిస్టమ్ తో ఒక మంచి ఫ్యూచర్ ఉన్నదనే విషయం చాలా మందికి తెలియక పోవచ్చు. కంప్యూటర్ లో నైట్ లైఫ్ ఫీచర్ ని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా కంటి పై కాంతి ప్రభావం పడకుండా చాలా జాగ్రత్త పడవచ్చు. ముందుగా స్టార్ట్ బటన్ లోకి వెళ్లి సెట్టింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి, ఆ తర్వాత సెట్టింగ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి, అటు తర్వాత డిస్ప్లే లోకి వెళ్లి క్లిక్ చేసి ఆ తర్వాత నైట్ లైట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి దీనిని ఎనేబుల్ చేసుకుంటే కంప్యూటర్ నుంచి వచ్చి బ్లూ లైట్ ఆగిపోవడం జరుగుతుంది. దీంతో స్క్రీన్ మొత్తం ఆరెంజ్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. దీనివల్ల రాత్రి సమయాలలో కంప్యూటర్ ముందు పని చేసే వారు ఈ సింపుల్ టిప్స్ తో మన కళ్ళను రక్షించుకోవచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu