Ad Code

ఇక నచ్చిన వారికి మాత్రమే ట్వీట్లు !


ట్విట్టర్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లు తమ ట్వీట్లను తమకు నచ్చిన వారితో మాత్రమే పంచుకోవచ్చు. గతం లో యూజర్లు చేసే ట్వీ ట్లు ఫాలోవర్స్ ఎవరైనా చూడగలిగేవారు. ఇప్ప టి వరకు పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ను పూర్తిస్థాయిలో యూజర్లకు అం దుబాటులోకి తీసుకురానున్న ట్లు ట్వి టర్ తెలిపిం ది. యూజర్లు తమ ట్వీ ట్లను ఇతరులు చూడకుం డా.. స్నే హితులు లేదా తమకు నచ్చి న వారు మాత్రమే చూసేలా ఈ ఫీచర్ను ఉపయోగిం చవచ్చు . దీంతో యూజర్లు తాము చేసే ట్వీ ట్లు సన్ని హితులతోపాటు బయటివ్య క్తులు చూస్తారని సం కోచిం చాల్సిన అవసరంలేదు.  దీం తో స్నే హితులు, పరిచయస్తులు, వ్య క్తిగతం గా చేసే ట్వీ ట్ల కోసం ప్రత్యే కం గా ఖాతాలు సృ ష్టిం చే వారి సం ఖ్య తగ్గుతోం దని ట్వి టర్ భావిస్తోం ది. అలానే ట్వి టర్లో గేలిచేసే వారి బెడద ఉం డదు. ఈ ఫీచర్ ద్వా రా ట్రోలర్ల నుం చి చాలావరకు తప్పిం చుకోవచ్చు. ముం దుగా మీ ట్వీ ట్లు ఎవరెవరు చూడాలనుకుం టున్నా రో వారిని సెలెక్ట్ చేయాలి. ట్వి టర్లో మిమ్మ ల్ని ఫాలో కానీ వ్య క్తులను కూడా ఎం పిక చేసుకోవచ్చు . అయితే ఈ జాబితా 150కి మిం చకూడదు. అలా మీరు ఎం పిక చేసిన తర్వా త ట్వీ ట్ చేసేప్పు డు మీ ట్వీ ట్ అం దరూ చూడాలా? లేక సర్కి ల్లోని వారు మాత్రమే చూడాలా అనే ఆప్షన్‌నను ట్విట్టర్ కలిపిస్తుంది. మీరు సర్కిల్‌లో ఎవరిని ఎంపిక చేసుకొంటారో వారు మాత్రమే ట్వీట్‌లు చూడగలరు. అయితే ట్వి టర్ సర్కి ల్స్లో ఉన్న వ్య క్తులకు కనిపిం చే ట్వీ ట్లను రీట్వీ ట్ చేయలేరు. ట్వీ ట్ను స్క్రీ న్షాట్, డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉం ది. అలానే ఇతర యూజర్లను సర్కి ల్స్లో చేర్చి నట్లు కూడా ట్వి టర్ ఎలాం టి నోటిఫికేషన్ ఇవ్వ దు. ప్రస్తుతం ఈ ఫీచర్ యూజర్లకు అం దుబాటులోకి వచ్చింది. ఇతర యూజర్లను సర్కిలో చేరితే కూడా ట్విటర్ ఎలాం టి నోటిఫికేషన్ ఇవ్వ దు. ప్రస్తుతం ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇప్ప టికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రాకుం టే యూజర్లు ట్విటర్ యాప్ను అప్డేట్ చేసుకోవాలని సంస్థ సూచిస్తోంది. 

Post a Comment

0 Comments

Close Menu