Ad Code

UNIY UY40 మినీ ప్రొజెక్టర్


మినీ  ప్రొజెక్టర్ పేరు UNIY UY40. దీని రిజల్యూషన్ 800×480, స్క్రీన్ సైజ్ 35×120 అంగుళాలు ఉంటుంది. కనెక్ట్ HDMI/AV/AUX/USB (1000 lm / రిమోట్ కంట్రోలర్). ఈ పోర్టబుల్ ప్రొజెక్టర్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ పోర్టబుల్ ప్రొజెక్టర్ ధర రూ.12,661 అయినప్పటికీ దానిపై 62% తగ్గింపుతో దీనిని రూ.4740కే పొందవచ్చు. LED చిప్‌సెట్‌, HD రిజల్యూషన్‌తో కూడిన ఈ ప్రొజెక్టర్‌లో చాలా ఫీచర్లను ఈ మినీ ప్రొజెక్టర్‌లో పొందుతారు. అంతేకాక 30,000 గంటల ల్యాంపోలేతో పాటు, ఫేస్ ప్రొజెక్టర్‌తో గరిష్టంగా 1000 ల్యూమన్‌ల బ్రైట్‌నెస్ అందిస్తుంది. థియేటర్‌లో మూవీ చూసిన లాంటి అనుభూతిని పొందుతారు. ఇది తేలికగా ఉండడమే కాక అతి తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu