రెడ్‌మి నోట్ 11ఫోన్ పై అమెజాన్ లో ఆఫర్ !


షియోమీ రెడ్‌మి నోట్ 11 స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే కొన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ స్మార్ట్‌ఫోన్ భారీ ధర తగ్గింపుతో లభిస్తుంది.అమెజాన్ ప్లాట్‌ఫారమ్ సైట్‌లో ఈ రెడ్‌మి నోట్ 11 స్మార్ట్‌ఫోన్ 33% ధర తగ్గింపు తో అందుబాటులో ఉంది.ఈ ఆఫర్‌తో పాటు ఎంచుకున్న బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటుంది మరియు నో కాస్ట్ EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 810 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు ఈ ఫోన్ ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది.  6.5-అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లేను 1080 x 2400 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో కలిగి ఉంది మరియు అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, హై బ్రైట్‌నెస్ నిట్‌లను కలిగి ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 810 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 OS తో పనిచేస్తుంది. ఇది 4GB RAM + 128 GB, 6GB + 128 GB మరియు 8GB + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ కెపాసిటీ ఆప్షన్లలో వస్తుంది. ఇంకా, మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌లో 5G సపోర్ట్ కూడా ఉంది.

Post a Comment

0 Comments