ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ డబుల్ డోర్ ఫ్రిజ్‌పై ఆఫర్ అందుబాటులో ఉంది. శాంసంగ్ 236 లీటర్ ఫ్రోస్ట్ ఫ్రీ డబుల్ డోర్ 2 స్టార్ కన్వర్టిబుల్ రిఫ్రిజిరేటర్‌పై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ శాంసంగ్ ఫ్రిజ్ ఎంఆర్‌పీ రూ. 35,990గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు కేవలం రూ. 24,990కే కొనొచ్చు. అంటే 30 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే ఈ ఫ్రిజ్‌పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. రూ. 12 వేల డిస్కౌంట్ పొందొచ్చు. అంటే అప్పుడు కేవలం రూ. 12,990కే ఈ ఫ్రిజ్ సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ శాంసంగ్ డబుల్ డోర్ ఫ్రిజ్‌పై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. రూ. 4 వేలకు పైగా చేసే ట్రాన్సాక్షన్లపై రూ. 1000 డిస్కౌంట్ లభిస్తోంది. ఇంకా ప్రిపెయిడ్ ఆఫర్ కింద మరో రూ. 1000 తగ్గింపు అందుబాటులో ఉంది. అంటే రూ. 2 వేల డిస్కౌంట్ పొందొచ్చు. ఇంకా క్రెడిట్ కార్డు ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన కార్డులపై రూ. 750 వరకు తగ్గింపు లభిస్తోంది. అంటే ఇవ్వన్నీ కలుపుకుంటే మీరు దాదాపు కేవలం రూ. 10 వేలకు ఈ డబుల్ డోర్ ఫ్రిజ్ ఇంటికి తెచ్చుకోవచ్చు. అయితే ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అనేది పాత ఫ్రిజ్‌పై ఆధారపడి ఉంటుంది. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ తక్కువ వస్తే.. అప్పుడు చేతి నుంచి ఎక్కువ డబ్బులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాగా ఈ డబుల్ డోర్ ఫ్రిజ్2పై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఏడాది పాటు టెన్యూర్ పెట్టుకోవచ్చు. వడ్డీ లేకుండా సులభ వాయిదాల్లో ఈ ఫ్రిజ్ కొనొచ్చు. నెలకు రూ. 2083 పడుతుంది. బజాజ్ ఈఎంఐ కార్డు ఉంటే.. 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 2777 పడుతుంది. కాగా ఫ్రిజ్‌పై 20 ఏళ్ల వారంటీ ఉంటుంది. కంప్రెసర్‌కు ఇది వర్తిస్తుంది. offerbazar24/7
Search This Blog
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment