దేశీయ మార్కెట్లోకి జులై 19న రియల్‌మీ సీ 53 స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ మలేషియాలో విడుదలైంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.74 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇచ్చారు. ఇందులో 108 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ధరకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇతర దేశాల్లో లాంచ్ అయిన ధరల ఆధారంగా ఈ ఫోన్ ధర రూ. 13వేల లోపు ఉండొచ్చని అంచనా వేశారు. https://t.me/offerbazaramzon
Search This Blog
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment