యో బైక్స్ కంపెనీ యో ఎడ్జ్ డీఎక్స్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందిస్తోంది. దీనిపై మూడేళ్ల వరకు వారంటీ వస్తుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, 145 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, బెటర్ అండ్ బిగ్గర్ సీటు, డిజిటల్ డిస్‌ప్లే, 3 ఇన్ 1 లాకింగ్ సిస్టమ్, కీలెస్ స్టార్ట్ ఆప్షన్, మల్టీపుల్ రైడింగ్స్, రివర్స్ మోడ్, ఇన్‌బిల్ట్ మొబైల్ చార్జింగ్ సాకెట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇంకా ఎల్ఈడీ లైట్స్, ట్యూబ్‌లెస్ టైర్లు, లిథియం అయాన్ బ్యాటరీ వంటి ఫీచర్లు కూడా ఈ స్కూటర్ సొంతం. ఒక్కసారి చార్జింగ్ పడెతే 60 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. చార్జింగ్ టైమ్ 3 నుంచి 4 గంటలు పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 75 కేజీల వరకు బరువును లాగగలదు. అందువల్ల మరీ ఎక్కువ బరువును ఉన్న వారు ఈ స్కూటర్‌కు దూరంగా ఉండటం ఉత్తమం. పిలల్లను స్కూల్‌కు తీసుకువెళ్లడానికి, బజారుకు వెళ్లి కూరగాయలు కొనడానికి వంటి వాటిని ఈ స్కూటర్ అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ధర కూడా తక్కువ. దీని రేటు రూ. 49,000 వేల నుంచి ప్రారంభం అవుతోంది. అందువల్ల బడ్జెట్ ధరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోరుకునే వారు దీన్ని ఒకసారి పరిశీలించొచ్చు. వివిధ కలర్ ఆప్షన్లలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తోంది. అందువల్ల మీకు నచ్చిన కలర్ ఆప్ష్ కూడా ఎంచుకోవచ్చు. https://t.me/offerbazaramzon
Search This Blog
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment