అమెజాన్ లో లావా బ్లేజ్ 5జి స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్ !
Your Responsive Ads code (Google Ads)

అమెజాన్ లో లావా బ్లేజ్ 5జి స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్ !


లావా బ్లేజ్ 5జి స్మార్ట్ ఫోన్ ఇప్పటి వరకూ రూ. 10,999 ధరలో సేల్ అవుతుండగా అమెజాన్ కిక్ స్టార్టర్ డీల్స్ సేల్ నుండి రూ. 1,000 డిస్కౌంట్ తో రూ. 9,999 రూపాయల ధరకే సేల్ చేస్తోంది. SBI Credit Card Non-EMI అఫర్ తో ఈ ఫోన్ ను కొనే వారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ ఫోన్ ను దాదాపుగా 9 వేల ధరలో మీ సొంతం చేసుకోవచ్చు. లావా ఫోన్ 5G Bands సపోర్ట్ తో వస్తుంది. MediaTek Dimensity 700 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 6.5 ఇంచ్ HD+ 90Hz IPS డిస్ప్లేని Wide vine L1 సపోర్ట్ తో కలిగి వుంది. ఈ లావా 5జి ఫోన్ 4 RAM + 3GB వర్చువల్ RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. EIS తో 2K Video రికార్డింగ్ చెయ్యగల 50MP AI ట్రిపుల్ కెమేరా ని కలిగి వుంది. ఈ ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ 12 OS పైన పని చేస్తుంది. ఈ ఫోన్ ను లావా ‎5000 mAh బ్యాటరీని ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog